|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Kantara Chapter 1: కాంతార చాప్టర్ 1.. ఫుల్ వీడియో సాంగ్‌ వచ్చేసింది!

Published: 08-10-2025, 3:22 PM
Kantara Chapter 1: కాంతార చాప్టర్ 1.. ఫుల్ వీడియో సాంగ్‌ వచ్చేసింది!

రిషబ్ శెట్టి సృష్టించిన అద్భుతం కాంతార చాప్టర్ 1. బాక్సాఫీస్ వద్ద రూ.427 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డు సృష్టించిన ఈ సినిమా నుంచి తాజాగా బ్రహ్మ కలశ ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. అభిమానులను ఆకట్టుకుంటున్న ఈ పాట పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Key Points

1

రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కాంతార ప్రీక్వెల్, కాంతార చాప్టర్ 1.

2

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 427 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

4

అజనీశ్ లోక్‌నాథ్ సంగీతం అందించగా, రుక్మిణి వసంత్, జయరామ్ కీలక పాత్రల్లో నటించారు.

కాంతార చాప్టర్ 1 బాక్సాఫీస్ విజయాలు

రిషబ్ శెట్టి (Rishab Shetty) డైరెక్షన్ ‌ లో వచ్చిన బ్లాక్ ‌ బస్టర్ ‌ మూవీ కాంతార . ఈ సినిమాకు ప్రీక్వెల్ ‌ గా భారీ బడ్జెట్ ‌ తో కాంతార చాప్టర్ -1( Kantara Chapter 1 ) తెరకెక్కించారు . ఈ సినిమా దసరా కానుకగా ‍ అక్టోబర్ 2 న ప్రేక్షకుల ముందుకొచ్చింది . రిలీజైన మొదటి రోజు నుంచే అద్భుతమైన కలెక్షన్స్ ‌ తో దూసుకెళ్తోంది . కేవలం ఆరు రోజుల్లోనే కాంతార మూవీ రికార్డ్ ‌ ను బ్రేక్ చేసింది . ప్రపంచవ్యాప్తంగా రూ .427 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది .

తాజాగా ఈ చిత్రం నుంచి బ్రహ్మ కలశ అనే ఫుల్‌ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ పాట థియేటర్లలో కాంతార ఫ్యాన్స్ ‌ ను విపరీతంగా ఆకట్టుకుంది . ఈ సాంగ్ ‌ కు కృష్ణకాంత్‌ లిరిక్స్ అందించగా .. అబ్బి ఆలపించారు. వరాహరూపం థీమ్‌తో  వచ్చిన ఈ సాంగ్ ‌ థియేటర్లలో అభిమానులను అలరించింది. కాగా.. ఈ చిత్రానికి అజనీశ్ లోక్‌నాథ్ సంగీతమందించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కీలక పాత్రల్లో నటించారు.

బ్రహ్మ కలశ ఫుల్ వీడియో సాంగ్ విశేషాలు

చిత్ర యూనిట్, ఇతర నటీనటులు

కాంతార చాప్టర్ 1 బ్లాక్ బస్టర్ విజయం, అలాగే బ్రహ్మ కలశ ఫుల్ వీడియో సాంగ్ విడుదల అభిమానులకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఈ సినిమా అద్భుతమైన విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.