|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కాంతార చాప్టర్ 1 ట్రైలర్ విడుదల

Published: 22-09-2025, 5:05 AM
కాంతార చాప్టర్ 1 ట్రైలర్ విడుదల

2022లో భారీ విజయం సాధించిన కాంతార సినిమాకు ప్రీక్వెల్ గా తెరకెక్కిన కాంతార చాప్టర్ 1 ట్రైలర్ విడుదలైంది. రిషబ్ శెట్టి మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అక్టోబర్ 2న ఈ సినిమా విడుదల కానుంది.

Key Points

1

రిషబ్ శెట్టి నటించిన కాంతార సినిమాకు ప్రీక్వెల్ ‘కాంతార చాప్టర్ 1’

2

అక్టోబర్ 2న దసరా కానుకగా పాన్ ఇండియా రిలీజ్

4

మూడేళ్ల ఎదురుచూపు తర్వాత చిత్రం విడుదలకు సిద్ధం

కాంతార చాప్టర్ 1: విడుదల తేదీ

Kantara Chapter 1 : కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి హీరోగా తెరకెక్కిన కాంతార సినిమా 2022 లో వచ్చి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కేవలం 14 కోట్లతో తెరకెక్కిస్తే ఏకంగా 400 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ సమయంలోనే కాంతార ప్రీక్వెల్ కూడా ప్రకటించారు. మూడేళ్ళుగా ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. కాంతార ప్రీక్వెల్ కి కాంతార చాప్టర్ 1 అనే టైటిల్ ని ప్రకటించారు.(Kantara Chapter 1)

ఇటీవలే కాంతార చాప్టర్ 1 సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. అక్టోబర్ 2న దసరా కానుకగా ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. తాజాగా కాంతార చాప్టర్ 1 ట్రైలర్ రిలీజ్ చేశారు.

రిషబ్ శెట్టి హీరోగా

మీరు కూడా కాంతార చాప్టర్ 1 ట్రైలర్ చూసేయండి..

ట్రైలర్ ప్రభావం

కాంతార చాప్టర్ 1 ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిద్దాం. అక్టోబర్ 2న విడుదలయ్యే ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని అంచనా.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.