
Key Points
1
కియారా అద్వానీ 2025 మెట్ గాలాలో తన బేబీ బంప్ తో అందరినీ ఆకట్టుకుంది.
2
భారతీయ డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన ప్రత్యేకమైన గౌను ధరించింది.
3
గౌనులో ఘుంగ్రూలు, స్ఫటికాలు, పురాతన బంగారు బ్రెస్ట్‌ప్లేట్ ఉన్నాయి.
4
తల్లి మరియు బిడ్డ బంధాన్ని సూచించే సింబాలిక్ డిజైన్.
కియారా అద్వానీ మెట్ గాలా 2025 లో
2025 మెట్ గాలాలో తన బేబీ బంప్‌తో కార్పెట్‌పై నడిచిన తొలి భారతీయ నటిగా కియారా అద్వానీ అద్భుతంగా అరంగేట్రం చేసింది. ఆమె భారతీయ డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన బ్రేవ్‌హార్ట్స్ అనే కస్టమ్ కోచర్ గౌను ధరించింది. ఇది మాతృత్వం అండ్ సాంస్కృతిక వారసత్వాన్ని సూచిస్తుంది.


