|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: రెండో బిడ్డపై లావణ్య త్రిపాఠి సెన్సేషనల్ కామెంట్స్! మెగా ఫ్యాన్స్ ఫిదా!

Published: 21-02-2026, 1:05 AM
షాకింగ్: రెండో బిడ్డపై లావణ్య త్రిపాఠి సెన్సేషనల్ కామెంట్స్! మెగా ఫ్యాన్స్ ఫిదా!
  • లావణ్య త్రిపాఠి ప్రెగ్నెన్సీతో సతీ లీలావతి మూవీ షూటింగ్ పూర్తి!
  • యాంకర్ సుమతో ఇంటర్వ్యూలో సెకండ్ బేబీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన లావణ్య!
  • భవిష్యత్తులో వరుణ్ తేజ్, లావణ్య మరో బిడ్డకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం!
  • తొలి ప్రెగ్నెన్సీలో సినిమా చేస్తే.. సెకండ్ ప్రెగ్నెన్సీలో పార్ట్ 2 అంటూ నవ్వుతూ కామెంట్స్!

మెగా కోడలు లావణ్య త్రిపాఠి గురించి ఒక హాట్ న్యూస్! వరుణ్ తేజ్ తో వివాహం తర్వాత లావణ్య తన సినీ కెరీర్ మరియు వ్యక్తిగత జీవితంలో చాలా సంతోషంగా ఉంది. ఆమె త్వరలో రెండో బిడ్డను కనబోతుందా? చూద్దాం!

లావణ్య ప్రెగ్నెన్సీ సీక్రెట్స్!

Lavanya Tripathi : హీరోయిన్ లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకొని మెగా కోడలు అయింది. గత సంవత్సరం సెప్టెంబర్ లో పండంటి బాబుకి జన్మనిచ్చింది. వరుణ్ – లావణ్య కొడుకుకి వాయువు తేజ్ కొణిదల అనే పేరు పెట్టారు. వాయువ్ రాకతో మెగా ఫ్యామిలిలో సంతోషం నెలకొంది.(Lavanya Tripathi)

రెండో బిడ్డ ప్లాన్స్ రివీల్ చేసిన మెగా కోడలు!

అయితే లావణ్య ప్రగ్నెన్సీ తో ఉన్నప్పుడే సతీ లీలావతి సినిమా షూటింగ్ చేసింది. ఈ సినిమా మార్చ్ 6న రిలీజ్ కాబోతుండగా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. యాంకర్ సుమ తో చేసిన ఇంటర్వ్యూలో లావణ్య ఆసక్తికర కామెంట్స్ చేసింది.

సతీ లీలావతి ప్రమోషన్స్ లో లావణ్య కామెంట్స్ వైరల్!

లావణ్య ప్రగ్నెన్సీతో ఉన్నప్పుడు షూటింగ్ చేస్తూ పడ్డ హెల్త్ ఇష్యూస్ గురించి తెలిపి.. ఇప్పుడు బాబుతో హ్యాపీగా ఉన్నాను. సెకండ్ బేబీ కూడా ఫ్యూచర్ లో వస్తుంది అని చెప్పగలను అని తెలిపింది. అలాగే మొదటి ప్రగ్నెన్సీలో ఈ సినిమా చేస్తే సెకండ్ ప్రగ్నెన్సీలో పార్ట్ 2 చేస్తానేమో అని నవ్వుతూ సరదాగా కామెంట్స్ చేసింది. దీంతో లావణ్య – వరుణ్ భవిష్యత్తులో సెకండ్ ప్రగ్నెన్సీకి కూడా ప్లాన్ చేస్తారని క్లారిటీ ఇచ్చేసింది.

లావణ్య త్రిపాఠి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగా అభిమానులు ఈ విషయంపై తెగ సంబరపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.