
📌 Key Points
- బిజు మీనన్ నటించిన ‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ కాయంకుళం’ మూవీ మార్చి 27న విడుదల!
- విజయ్ సేతుపతి ‘గాంధీ టాక్స్’ జియో హాట్‌స్టార్‌లో మార్చి 27 నుండి స్ట్రీమింగ్ కానుంది.
- నివిన్ పాలి నటించిన ‘ప్రతిచ్ఛాయ’ పొలిటికల్ థ్రిల్లర్ మార్చి 26న థియేటర్లలో విడుదల.
- యంగ్ హీరోలతో ‘డెర్బీ’ మూవీ క్యాంపస్ బ్యాక్‌డ్రాప్‌తో మార్చి 27న థియేటర్లలో రిలీజ్.
మలయాళ సినీ ప్రియులకు పండగే! ఈ వారం ఓటీటీ మరియు థియేటర్లలో విడుదలయ్యే సినిమాలతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ. ముఖ్యంగా దృశ్యం డైరెక్టర్ జీతూ జోసెఫ్ చిత్రం ఒక సంచలనం కానుంది.
ఓటీటీలో రిలీజ్ కాబోయే మలయాళ మూవీస్
Malayalam OTT releases: ఓటీటీతోపాటు థియేటర్లలోకి ఈ వారం కొన్ని ఇంట్రెస్టింగ్ మలయాళం సినిమాలు, వెబ్ సిరీస్ వస్తున్నాయి. వీటిలో దృశ్యం డైరెక్టర్ జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేసిన వలతు వశతె కల్లన్ అనే మూవీ కూడా ఉంది.
మలయాళ ఓటీటీ రిలీజుల కోసం ఎదురుచూసే సినీ ప్రియులకు ఈ వారం పండగే అని చెప్పాలి. కొత్త ఒరిజినల్స్, అలాగే ఓటీటీ రిలీజులు అదిరిపోయే లైనప్‌తో మన ముందుకు వస్తున్నాయి. జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, సన్ నెక్స్ట్, జీ5 లాంటి పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ కొత్త మలయాళ సినిమాలు, సిరీస్‌లు ఆన్‌లైన్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. దృశ్యం డైరెక్టర్ జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేసిన వలతు వశతె కల్లన్ నుంచి వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ కాయంకుళం వరకు.. మనం ఇంట్లోనే కూర్చుని ఎంజాయ్ చేయగలిగే ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల వివరాలు ఇప్పుడు వివరంగా చూద్దాం.
నటీనటులు: బిజు మీనన్, జోజు జార్జ్, కేఆర్ గోకుల్, లీనా, లియోనా లిషోయ్, షాజు శ్రీధర్
ఓటీటీ ప్లాట్‌ఫామ్: మనోరమ మాక్స్
ఓటీటీ రిలీజ్ డేట్: మార్చి 27
వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ కాయంకుళం
థియేటర్లలో సందడి చేయనున్న చిత్రాలు
నటీనటులు: అన్బుసెల్వన్, సుభాష్, రమేష్ మాధవన్, విన్సు రాచెల్, రాకేష్ ఉషార్, గౌతమి నాయర్
ఓటీటీ రిలీజ్ డేట్: మార్చి 27
నటీనటులు: విజయ్ సేతుపతి, మిలింద్ సోమన్, సుదేవ్ నాయర్, వడివేల్ మురుగన్, రిషా జాకబ్స్, వీజే పారు, కలైవాణి భాస్కర్, ముత్తుకుమార్
ఓటీటీ ప్లాట్‌ఫామ్: జియో హాట్‌స్టార్
ఓటీటీ రిలీజ్ డేట్: మార్చి 27
నటీనటులు: నిరంజ్ మణియన్‌పిళ్ల, రజిషా విజయన్, జగదీష్, జింజ్ షాన్, దివ్యా ప్రభ, రాహుల్ రాజగోపాల్, సురేష్ కృష్ణ, విష్ణు అగస్త్య
దృశ్యం డైరెక్టర్ మూవీ స్పెషల్ అట్రాక్షన్
ఓటీటీ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్
ఓటీటీ రిలీజ్ డేట్: త్వరలోనే..
థియేటర్లలోకి వస్తున్న మలయాళ సినిమాలు ఇవే..
ప్రతిచ్ఛాయ (మార్చి 26): ఇదొక మలయాళ పొలిటికల్ ఫిల్మ్. ఇందులో ముఖ్యమంత్రి కొడుకు పాత్రలో నివిన్ పాలి నటిస్తున్నాడు. బి. ఉన్నికృష్ణన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అధికార రాజకీయాలు ఎలా ఉంటాయి.. ఆ రాజకీయాల ప్రభావం ఫ్యామిలీ మీద ఎలా పడుతుంది అనేది చూపించారు.
డెర్బీ (మార్చి 27): ఆడమ్ సాబిక్, సాగర్ సూర్య, అమీన్ లాంటి కుర్ర హీరోలు నటించిన ఈ మలయాళ సినిమా పూర్తిగా క్యాంపస్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోంది. ఒక కాలేజీలో జరిగే ఓనం సెలబ్రేషన్స్ టైమ్‌లో సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ మధ్య జరిగే గొడవల చుట్టూ ఈ డెర్బీ కథ సాగుతుంది.
మలయాళం సినిమాల అప్‌డేట్స్ ఇంతే. ఈ వారం థియేటర్లు మరియు ఓటీటీలు కళకళలాడనున్నాయి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూనే ఉండండి.


