
టాలీవుడ్ నటుడు మంచు విష్ణు, తన సోదరుడు కిచ్చా సుదీప్‌కు ట్విట్టర్‌లో ధన్యవాదాలు తెలిపాడు. ‘కన్నప్ప’ సినిమా ప్రమోషన్‌కు సుదీప్ చేసిన సహకారానికి ఆయన కృతజ్ఞతలు తెలిపాడు. జూన్ 27న ఈ చిత్రం విడుదలవుతోంది.
Key Points
మంచు విష్ణు 'కన్నప్ప' సినిమా రిలీజ్‌కు సిద్ధం.
కిచ్చా సుదీప్‌కు మంచు విష్ణు ధన్యవాదాలు తెలిపారు.
జూన్ 27న 'కన్నప్ప' థియేటర్లలో విడుదల.
‘కన్నప్ప’ సినిమా రిలీజ్‌కు సిద్ధం
టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రస్తుతం ‘కన్నప్ప’(Kannappa) మూవీతో మన ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ముఖేష్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) దర్శకత్వం వహిస్తున్న మూవీని.. అవా ఎంటర్‌టైన్మెంట్స్(Ava Entertainments), 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు(Mohan Babu) నిర్మిస్తున్నారు. ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో మోహన్ లాల్(Mohanlal), అక్షయ్ కుమార్(Akshay Kumar), ప్రభాస్(Prabhas), శరత్ కుమార్(Sarathkumar), కాజల్ అగర్వాల్(Kajal Agarwal) వంటి స్టార్ హీరోలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అన్ని అప్‌డేట్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాగా ఈ మూవీ జూన్ 27న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే తాజాగా రిలీజ్ అయిన కన్నప్ప ట్రైలర్ మూవీపై మరింత క్యూరియాసిటీ పెంచేసింది. ఇక తాజాగా మంచు విష్ణు హీరో కిచ్చా సుదీప్(Kicha Sudeep)కు ధన్యవాదాలు చెబుతూ ఎక్స్(X)లో ఓ ట్వీట్ చేశాడు. ‘నా సూపర్ స్టార్ సోదరుడు, మీరు ఎల్లప్పుడూ చూపించే మద్దతు మరియు ప్రేమకు ధన్యవాదాలు. మీరు #kannappa చూడటానికి నేను వేచి ఉండలేను’ అని రాసుకొచ్చాడు. కాగా కన్నప్ప ట్రైలర్‌ను కన్నడ, తెలుగు భాషలో చూడటానికి ఈ లింక్స్ క్లిక్ చేయండి అని సుదీప్ పోస్ట్ పెట్టగా దీనికి మంచు విష్ణు అతనికి థాంక్స్ చెబుతూ ట్వీట్ చేశాడు.
కిచ్చా సుదీప్‌కు మంచు విష్ణు కృతజ్ఞతలు
సోషల్ మీడియాలో వైరల్ ట్వీట్
మంచు విష్ణు, కిచ్చా సుదీప్ మధ్య అద్భుతమైన బంధాన్ని ఈ ట్వీట్ చాటుతుంది. ‘కన్నప్ప’ సినిమా విజయవంతం కావాలని కోరుకుందాం.


