|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇండియన్ ఐడల్ షో ‘సీజన్-4’ గ్రాండ్ ఫినాలేకు గెస్ట్‌గా మాస్ మహారాజా

Published: 02-11-2025, 5:11 PM
ఇండియన్ ఐడల్ షో ‘సీజన్-4’ గ్రాండ్ ఫినాలేకు గెస్ట్‌గా మాస్ మహారాజా

ఆహా ఓటీటీ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా జరిగింది. మాస్ మహారాజా రవితేజ స్పెషల్ గెస్ట్‌గా హాజరైన ఈ వేడుకలో బృంద విజేతగా నిలిచింది. ఆమెకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన తదుపరి సినిమాలో పాడే అవకాశం కల్పించడం విశేషం.

Key Points

1

మాస్ మహారాజా రవితేజ ఇండియన్ ఐడల్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలేకు గెస్ట్‌గా వచ్చారు.

2

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 విజేతగా బృంద నిలిచింది.

4

తమన్ తన నెక్స్ట్ సినిమాలో బృందకు పాట పాడే అవకాశం కల్పించారు.

ఇండియన్ ఐడల్ సీజన్ 4 ఫినాలేకు రవితేజ స్పెషల్ ఎంట్రీ

తెలుగులో అతి పెద్ద సింగింగ్ షో ఆహా ఓటీటీ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ -4 (Indian Idol Season-4)సక్సెస్ ఫుల్ గ్రాండ్ ఫినాలే జరుపుకుంది. ఈ గ్రాండ్ ఫినాలేకు మాస్ మహారాజ రవితేజ (Ravi Teja)స్పెషల్ గెస్ట్‌గా హాజరవడం విశేషం. ఎనర్జీ, ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ తో సాగిన ఈ గ్రాండ్ ఫినాలేలో బృంద(brunda) విజేతగా నిలిచింది. పవన్ కల్యాణ్ రన్నరప్ గా నిలిచారు. జడ్జిలుగా వ్యవహరిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్, గాయకులు కార్తీక్ మరియు గీతా మాధురి తెలుగు ఇండియన్ ఐడల్’ షో సీజన్ 4 గ్రాండ్ ఫినాలే విన్నర్ ట్రోఫీని బృందాలకు అందజేశారు. తెలుగు ఇండియన్ ఐడల్’ షో సీజన్ 4 గ్రాండ్ ఫినాలే విన్నర్‌గా నిలిచిన బృంద తన నెక్ట్ మూవీలో పాట పాడుతుందని ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అనౌన్స్ చేశారు. సింగర్‌గా బృంద కెరీర్ ఆరంభంలోనే ఇదొక బిగ్ స్టెప్ కానుంది. తెలుగు మ్యూజిక్ టాలెంట్‌కు గుర్తింపు తీసుకురావడంలో తెలుగు ఇండియన్ ఐడల్’ షో గొప్ప కృషి చేస్తోంది. గత నాలుగు సీజన్స్‌గా ఎంతోమంది యంగ్ అండ్ టాలెంటెడ్ సింగర్స్ ను ప్రపంచానికి పరిచయం చేసిందీ షో.

విజేతగా బృంద, రన్నరప్‌గా పవన్ కల్యాణ్

బృంద కెరీర్‌కు తమన్ బిగ్ అనౌన్స్‌మెంట్

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలేతో ఎంతో మంది గాయకులకు మార్గం చూపింది. బృంద, పవన్ కల్యాణ్ వంటి ప్రతిభావంతులకు గుర్తింపునిచ్చి, మ్యూజిక్ ప్రపంచంలో వారి కెరీర్‌కు పునాది వేసింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.