
టాలీవుడ్ నటి మీనాక్షి చౌదరి తన తాజా ఫోటోషూట్ తో వివాదంలో చిక్కుకుంది. నిపుల్స్ కనిపించేలా ఉన్న ఫోటోలు నెటిజన్ల నుండి విమర్శలను కొనితెచ్చుకున్నాయి. వెంకటేష్ మాజీ ప్రియురాలిగా గుర్తింపు పొందిన మీనాక్షి పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Key Points
మీనాక్షి చౌదరి తన న్యూ ఫోటోషూట్‌తో నెటిజన్లను ఆకర్షించింది.
ఎల్లో చీరలో బోల్డ్ ఫోటోలు షేర్ చేసింది.
నిపుల్స్ కనిపించేలా ఉన్న ఫోటోలకు నెటిజన్ల నుండి విమర్శలు.
సోషల్ మీడియాలో బూతు కామెంట్లు, మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
మీనాక్షి చౌదరి ఫోటోషూట్ వివాదం
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి(Meenaakshi Chowdhury) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మోడల్‌గా వచ్చిన ఆమె మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత నటనపై ఆసక్తితో ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత గుంటూరు కారం గోట్, మట్కా, మెకానిక్ రాకీ, హత్య వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఈ సినిమాలు హిట్ కాకపోవడంతో మీనాక్షి అనుకున్నంత క్రేజ్‌ను రాబట్టుకోలేకపోయింది. ఇక గత దుల్కర్ సల్మాన్ సరసన ‘లక్కీ భాస్కర్’(Lucky Bhaskar) మూవీలో నటించింది. ఇక ఈ సినిమా అక్టోబర్ 31న థియేటర్స్‌లోకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మీనాక్షి రేంజ్ మారిపోయింది.
నెటిజన్ల బూతు కామెంట్లు
క్రేజీ బ్యూటీగా మారిన ఈ భామ తెలుగు, తమిళ చిత్రాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఇక ఈ అమ్మడు తెలుగులో ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam) సినిమాలో వెంకటేష్ మాజీ ప్రియురాలు పాత్రలో నటించింది. ఈ మూవీ ఘన విజయం సాధించడంతో పాటు భారీ కలెక్షన్లు రాబట్టింది. అలాగే ఇందులోని పాటలు కూడా భారీ వ్యూస్‌ను రాబట్టి ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయాయి. ప్రస్తుతం మీనాక్షి చౌదరి తెలుగులో వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతుంది.
సోషల్ మీడియాలో వైరల్
త్వరలోనే ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju)మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఓ వైపు షూటింగ్‌లో పాల్గొంటూనే కాళీ సమయాల్లో ఫొటోషూట్ చేస్తోంది. తాజాగా, మీనాక్షి తన పేరు మార్చుకున్నట్లు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇక ఇంగ్లీష్‌లో రాసినప్పుడు N పక్కన మరో Aను జత చేసుకుంది. ఆమె ఫొటోల విషయానికొస్తే.. ఎల్లో కలర్ చీరలో కనిపించిన మీనాక్షి లోపల లోదుస్తులు ధరించకుండా నిపుల్స్ కనిపించేలా పోజులిచ్చింది. ఇక ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు బోల్డ్ కామెంట్లు చేస్తున్నారు. అలాగే పలు బూతు మీమ్స్ కూడా పెడుతున్నారు.
మీనాక్షి చౌదరి ఫోటోషూట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. నెటిజన్ల విమర్శలు, బూతు కామెంట్లు ఆమెకు విమర్శల పాలవుతున్నాయి. ఈ వివాదం త్వరలోనే ముగుస్తుందో లేదో చూడాలి.


