|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఘాటు అందాలతో గత్తర లేపుతున్న మెగా బ్యూటీ.. అక్కడ ఏం లేదు అంతా డొల్లే అంటూ కామెంట్స్

Published: 14-07-2025, 1:13 AM
ఘాటు అందాలతో గత్తర లేపుతున్న మెగా బ్యూటీ.. అక్కడ ఏం లేదు అంతా డొల్లే అంటూ కామెంట్స్

టాలీవుడ్ నటి మెహ్రీన్ ఫిర్జాదా తన గ్లామరస్ ఫోటోలతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన బికినీ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నెటిజన్లు వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు.

Key Points

1

మెహ్రీన్ ఫిర్జాదా తన ఇన్‌స్టాగ్రామ్‌లో గ్లామరస్ ఫోటోలు షేర్ చేసింది.

2

ఆమె బికినీ టైప్ డ్రెస్సులో ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి.

4

మెహ్రీన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

మెహ్రీన్ ఫిర్జాదా వైరల్ ఫోటోలు

టాలీవుడ్ యంగ్ బ్యూటీ మెహ్రీన్ ఫిర్జాదా(Mehrin Firzaada) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’(Krishna Gaadi Veera Prema gadha) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత F2, F3 సినిమాలతో మరింత క్రేజ్ తెచ్చుకుంది. అలాగే తన అందం అభినయంతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఇక కెరీర్ స్టార్టింగ్‌లోనే ఓ వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ చేసుకుని షాక్ ఇచ్చిన ఈ బ్యూటీ కొన్నాళ్లకే బ్రేకప్ అయిపోయిందని వెల్లడించింది. అయితే అప్పడు ఫుల్ బక్కచిక్కి పోయి కనిపించి అయ్యో పాపం అనిపించింది. ఇప్పుడిప్పుడే మళ్లీ మంచి గ్లామరస్‌గా తయారవుతుంది.

ఇదిలా ఉంటే.. సినిమాలకు దూరమైన ఈ భామ సోషల్ మీడియా(Social Media)లో మాత్రం ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ నిత్యం అందాల జాతరతో అదరహో అనిపిస్తుంది. అంతేకాకుండా తన వ్యక్తిగత జీవితం గురించి పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా మెహ్రీన్ తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో గ్రీన్ కలర్ బికినీ టైప్ డ్రెస్సులో ఛెస్ట్ పార్ట్స్ కనిపించేలా ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. ఇక వీటికి లెఫ్ట్ వైపుకు స్వైప్ చేసి మీ ఫేవరేట్ ఏంటో చెప్పండి’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు అక్కడ ఏమీ లేదు అంతా డొల్లే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Link

నెటిజన్ల స్పందనలు

సోషల్ మీడియాలో యాక్టివిటీ

మెహ్రీన్ ఫిర్జాదా సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ తన అందాలతో అభిమానులను అలరిస్తూనే ఉంది. ఈ వైరల్ ఫోటోలతో ఆమె మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.