|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Mirai Trailer : తేజ సజ్జా ‘మిరాయ్‌’ ట్రైలర్ వచ్చేసింది.. అదిరిపోయిందిగా..

Published: 28-08-2025, 3:22 AM
Mirai Trailer : తేజ సజ్జా ‘మిరాయ్‌’ ట్రైలర్ వచ్చేసింది.. అదిరిపోయిందిగా..

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మిరాయ్’ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలైంది. తేజ సజ్జా హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మంచు మనోజ్, రితికా నాయక్, శ్రియ తదితరులు నటించారు. ట్రైలర్ చూస్తుంటే సినిమాపై ఆసక్తి పెరిగింది.

Key Points

1

తేజ సజ్జా హీరోగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం

2

మిరాయ్ అనే ఆయుధాన్ని సాధించడం హీరో ప్రధాన లక్ష్యం

4

సెప్టెంబర్ 12న సినిమా విడుదల

మిరాయ్ ట్రైలర్ విడుదల

Mirai Trailer : తేజ స‌జ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘మిరాయ్’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మాణంలో ఈ సినిమా నిర్మిస్తున్నారు. రితికా నాయక్, మంచు మ‌నోజ్, శ్రియ‌, జ‌గ‌ప‌తి బాబు, జ‌య‌రాం.. లాంటి చాలా మంది స్టార్లు నటిస్తున్నారు. ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ రోల్ లో కనిపించబోతున్నాడు.(Mirai Trailer)

ఇప్పటికే మిరాయ్‌ సినిమా పోస్టర్స్, గ్లింప్స్, టీజర్ రిలీజ్ చేయగా ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. తాజాగా మిరాయ్‌ ట్రైలర్ రిలీజ్ చేసారు.

కథాంశం మరియు నటీనటులు

Also See : Nikki Galrani Aadhi Pinisetty : భార్యతో హీరో ఆది పినిశెట్టి.. వినాయకచవితి, వరలక్ష్మి పూజ స్పెషల్ ఫొటోలు..

మీరు కూడా ట్రైలర్ చూసేయండి..

విడుదల తేదీ

ఈ ట్రైలర్ చూస్తుంటే.. 9 గ్రంథాలను కొంతమంది కాపాడుతుంటే వాటిని అందుకోవాలని విలన్(మంచు మనోజ్) ట్రై చేస్తుంటాడు. అతన్ని ఆపడానికి, త్రేతాయుగంలోని మిరాయ్‌ అనే ఆయుధాన్ని హీరో(తేజ సజ్జా) ఎలా సాధిస్తాడు, విలన్ ని ఎలా ఆపుతాడు అనే కథాంశంతో ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో మైథ‌లాజిక‌ల్ ట‌చ్ కూడా ఉంది. మిరాయ్‌ సినిమా సెప్టెంబర్ 12 రిలీజ్ కానుంది.

Also See : Allu Ayaan Arha : తాతయ్యతో కలిసి వినాయక చవితి పూజ చేస్తున్న అల్లు అయాన్, అర్హ.. ఫొటోలు వైరల్..

మొత్తం మీద, ‘మిరాయ్’ ట్రైలర్ ఆకట్టుకునే విజువల్స్, నటీనటుల అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. సెప్టెంబర్ 12న విడుదలయ్యే ఈ సినిమా ఖచ్చితంగా విజయవంతం అవుతుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.