|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బీచ్‌లో మౌని రాయ్ అందాల సునామీ! ఫోటోలు చూస్తే షాకే!!

Published: 13-03-2026, 11:05 AM
బీచ్‌లో మౌని రాయ్ అందాల సునామీ! ఫోటోలు చూస్తే షాకే!!
  • మౌని రాయ్ లేటెస్ట్ ఫోటోలు వైరల్: బీచ్‌లో హాట్ ట్రీట్!
  • వైట్ డ్రెస్‌లో మౌని రాయ్ అందాలు: కుర్రకారుకి కంటి విందు!
  • రణ్‌బీర్ కపూర్ ‘బ్రహ్మాస్త్రం’లో విలన్‌గా మెప్పించిన మౌని.
  • సోషల్ మీడియాలో మౌని రాయ్ ఫాలోయింగ్: ఫోటోలకు లైకుల వర్షం!

టాలీవుడ్ హాట్ బ్యూటీ మౌని రాయ్ తన అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బీచ్‌లో ఆమె చేసిన ఫోటోషూట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. మౌని అందాల ఆరబోతకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.

వైరల్ అవుతున్న మౌని రాయ్ లేటెస్ట్ ఫోటోలు

సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని సినిమాల్లో కూడా రాణించిన బ్యూటీలలో మౌని రాయ్ ఒకరు. ఈమె నాగిని అనే హిందీ సీరియల్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ చిత్రాలలో అవకాశాలను దక్కించుకుంది.

కొంతకాలం క్రితం బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన బ్రహ్మాస్త్ర చిత్రంలో ఈమె నటించింది. ఇందులో ఆలియా భట్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో మౌని రాయ్ విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

హాట్ లుక్స్‌తో కుర్రకారును కవ్విస్తున్న మౌని

ఈ సినిమాను తెలుగులో బ్రహ్మాస్త్రం అనే టైటిల్తో విడుదల చేశారు. ఈ మూవీ ద్వారా ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో చాలా వరకు వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి.

తాజాగా కూడా ఈ హాట్ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ‘ఇన్ స్టా’లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈ బ్యూటీ సముద్రం ఒడ్డున నిలబడి తన హాట్ అందాలను ఒలకబోసే విధంగా ఒక ఫోటోను పోస్ట్ చేసింది. అందులో ఈ బ్యూటీ నల్ల కళ్ళజోడు పెట్టుకుని స్టైలిష్ లుక్లో అదరగొట్టింది.

‘బ్రహ్మాస్త్రం’ సినిమాలో విలన్‌గా మెప్పించిన బ్యూటీ

ఇక మరికొన్ని ఫోటోలలో ఈమె చాలీచాలని వైట్ కలర్ జాలీ డ్రెస్ వేసుకొని కొంటె చూపులతో కవ్విస్తూ కుర్రకారు మనసు దోచుకుంటుంది. మౌని రాయ్ తాజాగా పోస్ట్ చేసిన ఈ పిక్స్ కుర్రకారు మనసు దోచుకుంటున్నాయి. ఈ బ్యూటీ తాజాగా ‘ఇన్ స్టా’లో పోస్ట్ చేసిన ఈ ఫోటోకు లైక్స్, కామెంట్స్ వెల్లువలా వస్తున్నాయి.

మౌని రాయ్ ఫోటోలు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నాయి. తన అందం, అభినయంతో ఆమె మరింత ముందుకు వెళ్లాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.