
📌 Key Points
- మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ ఫొటోలు వైరల్: ఆరెంజ్ డ్రెస్‌లో మెస్మరైజింగ్ లుక్స్!
- అడవి శేష్‌తో కలిసి ‘డెకాయిట్’ మూవీలో మృణాల్ నటన!
- సోషల్ మీడియాలో ట్రెండీ అవుట్‌ఫిట్‌తో మృణాల్ సందడి
- విజయ్ దేవరకొండ సరసన ‘ది ఫ్యామిలీ స్టార్’లో మృణాల్ మెరుపులు
సీతారామం సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన మృణాల్ ఠాకూర్ ఇప్పుడు టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అడవి శేష్‌తో కలిసి డెకాయిట్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. ఆమె లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
డెకాయిట్ మూవీతో మృణాల్ బిజీ
హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో వచ్చిన ‘సీతారామం’(Seetaramam) సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీలో సీత క్యారెక్టర్‌లో కట్టు బొట్టుతో ప్రేక్షకులను అలరించింది ఈ ముద్దుగుమ్మ. అలా ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులు ఈమెను సొంతింటి ఆడపడుచులా ఓన్ చేసుకున్నారు.
సోషల్ మీడియాలో ట్రెండీ లుక్స్‌తో సందడి
దీంతో ఈ భామకు వరుస అవకాశాలు వచ్చాయి. అలా నాని సరసన హాయ్ నాన్న, విజయ్ దేవరకొండ సరసన ది ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం అడవి శేష్ హీరోగా నటిస్తున్న డెకాయిట్ సినిమాలో యాక్ట్ చేస్తోంది. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ పక్క సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ చిన్నది మరో పక్క సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంది.
ఆరెంజ్ డ్రెస్‌లో కట్టిపడేస్తున్న మృణాల్
నిత్యం ట్రెండీ అవుట్ ఫిట్‌లో మెరుస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటుంది. ఈ క్రమంలో ఈ భామ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆరెంజ్ కలర్ ఎలిగెంట్ అవుట్ ఫిట్‌లో దర్శనమిచ్చింది. స్టన్నింగ్‌లో లుక్‌లో తన పెద్ద పెద్ద కళ్లతో చూస్తూ మెస్మరైజ్ చేసింది. థైస్ పార్ట్స్ కనిపించేలా బోల్డ్ షో చేస్తూ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
మృణాల్ ఠాకూర్ తన అందం, నటనతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. డెకాయిట్ మూవీతో ఆమె ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


