
టాలీవుడ్ నటి నభా నటేష్ తన తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో చీరలో అందంగా కనిపిస్తూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నభా అందాలకు నెటిజన్లు ఫిదా అయ్యారు.
Key Points
నభా నటేష్ అందాల చీర ఫోటోలు వైరల్
ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన అందమైన ఫోటోలు
నెటిజన్ల నుండి అభినందనలు, ప్రశంసలు వెల్లువ
నభా నటేష్ తాజా ఫోటో షూట్
‘నన్ను దోచుకుందువటే’(Nannu Dochukunduvate) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ నభా నటేష్(Nabha Natesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత ‘అదుగో’(adhugo) చిత్రంలో నటించినప్పటికీ అంతగా ఫేమ్ తెచ్చుకోలేక పోయింది. కానీ లవర్ బాయ్ రామ్ పోతినేని నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’(Ismart Shanker) మూవీతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘డిస్కో రాజా’(disco Raja), ‘సోలో బ్రతుకే సో బెటర్’(Solo Brathuke so Better), ‘డార్లింగ్’(Darling) వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం నిఖిల్ సరసన ‘స్వయంభు’ మూవీలో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన అందచందాలతో కుర్రకారుకు అందాల విందును వడ్డిస్తుంది.
ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా నభా నటేష్ తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో వైట్ కలర్ శారీ కట్టుకొని, హెయిర్ లీవ్ చేసుకుని వయ్యారంగా చూస్తూ ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో రెచ్చగొట్టింది. అలాగే మతిపోగొట్టే అందాలతో వావ్ అనిపించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు అబ్బో నిన్ను ఇలా చూసి తట్టుకోవడం కష్టమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ బ్యూటీ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి. Link
చీరలో అందంగా కనిపించిన నభా
నెటిజన్ల ప్రతిస్పందన
నభా నటేష్ అందాలకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నభా తన నటనతో పాటు తన అందాలతో ప్రేక్షకులను మెప్పిస్తుంది.


