|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Nadu Center OTT Release: శశి కుమార్ లేటేస్ట్ వెబ్ సిరీస్‌.. ఎక్కడ చూడాలంటే?

Updated: 30-11-2025, 7:24 PM
Nadu Center OTT Release: శశి కుమార్ లేటేస్ట్ వెబ్ సిరీస్‌.. ఎక్కడ చూడాలంటే?

నటుడు శశికుమార్ నటించిన ‘నడుసెంటర్’ వెబ్ సిరీస్ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ సిరీస్ ఈనెల 20 నుండి జియో హాట్‌స్టార్‌ వేదికగా తెలుగుతో పాటు ఏడు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. బాస్కెట్‌బాల్ కోచ్ పాత్రలో శశికుమార్ కనిపించనున్నారు. ఈ వివరాలపై ఓ లుక్కేద్దాం.

Key Points

1

శశికుమార్ 'నడుసెంటర్' వెబ్ సిరీస్‌లో బాస్కెట్‌బాల్ కోచ్‌గా కనిపించనున్నారు.

2

ఈ సిరీస్ ఈనెల 20 నుండి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

4

నరు నారయణన్ ఈ ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు.

శశికుమార్ లేటెస్ట్ ప్రాజెక్ట్స్

వైవిధ్య కథాచిత్రాలతో ప్రేక్షకులను ‍అలరిస్తోన్న నటుడు శశికుమార్. ఇటీవలే  టూరిస్ట్ ఫ్యామిలీ మూవీతో సూపర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.  వరుస సినిమాలు చేస్తున్న శశికుమార్ విజయాలను అందుకుంటున్నారు. ఈ ఏడాది టూరిస్ట్ ఫ్యామిలీ, ఫ్రీడమ్ చిత్రాలతో అభిమానులను అలరించాడు. అంతకుముందు ‘అయోద్ధి’మూవీ, సూరి కథానాయకుడిగా నటించిన ‘గరుడన్‌’ చిత్రంలో ముఖ్యపాత్రతో మంచి పేరు తెచ్చుకున్నారు.

అంతేకాకుండా తమిళంలో నడుసెంటర్ (Nadu Center OTT Release) అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ఈ సిరీస్‌లో శశికుమార్ బాస్కెట్ బాల్‌ కోచ్ పాత్రలో కనిపించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్‌ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈనెల 20 నుంచి జియో హాట్‌స్టార్‌ వేదికగా సందడి చేయనుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, మరాఠీతో సహా ఏడు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌కు నరు నారయణన్ దర్శకత్వం వహించారు.

నడుసెంటర్: కథ, నటులు

ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు

మొత్తంగా, ‘నడుసెంటర్’ వెబ్ సిరీస్ విభిన్న కథాంశంతో, బహుళ భాషల్లో జియో హాట్‌స్టార్‌ ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. శశికుమార్ నటన, నరు నారయణన్ దర్శకత్వం ఈ సిరీస్‌ను మరింత ఆసక్తికరంగా మార్చనున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.