|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Nayanthara : వామ్మో.. నయనతారకు ఖరీదైన కార్ కొనిచ్చిన భర్త.. దీని ధర ఎన్ని కోట్లో తెలుసా?

Published: 18-11-2025, 11:39 PM
Nayanthara : వామ్మో.. నయనతారకు ఖరీదైన కార్ కొనిచ్చిన భర్త.. దీని ధర ఎన్ని కోట్లో తెలుసా?

సెలబ్రిటీల లగ్జరీ లైఫ్ స్టైల్ ఎప్పుడూ ఆసక్తి కలిగిస్తుంది. తాజాగా నయనతారకు ఆమె భర్త విఘ్నేష్ శివన్ పుట్టినరోజు సందర్భంగా ఓ ఖరీదైన రోల్స్ రాయిస్ కార్ బహుమతిగా ఇచ్చారు. ఈ కారు ధర సుమారు 10 కోట్లు అని తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Key Points

1

నయనతార పుట్టినరోజున విఘ్నేష్ శివన్ ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు.

2

ఇది రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్ట్రా మోడల్ కార్.

4

నయనతారకు ఇప్పటికే BMW, బెంజ్ వంటి అనేక ఖరీదైన కార్లు ఉన్నాయి.

నయనతారకు విఘ్నేష్ శివన్ ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్

Nayanthara : సెలబ్రిటీలు ఖరీదైన వస్తువులు కొంటారని తెలిసిందే. చాలా మంది సెలెబ్రిటీలు లగ్జరీ కార్స్ వాడుతుంటారు. తాజాగా నయనతార పుట్టిన రోజు సందర్భంగా ఆమె భర్త, డైరెక్టర్ విగ్నేష్ శివన్ ఖరీదైన కార్ కొని గిఫ్ట్ గా ఇచ్చాడు.

కొత్త కార్ తో పాటు నయనతార ఫ్యామిలీ దిగిన ఫోటోని విగ్నేష్ శివన్ తన సోషల్ మీడియాలో షేర్ చేసి భార్యకు స్పెషల్ గా బర్త్ డే శుభాకంక్షాలు తెలియచేసాడు. దీంతో ఈ కార్ ఇప్పుడు వైరల్ గా మారింది. కార్ ధర తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. విగ్నేష్ తన భార్య నయనతార కోసం రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్ట్రా మోడల్ కార్ కొనిచ్చాడు.

రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్ట్రా ధర ఎన్ని కోట్లో తెలుసా?

ఈ కార్ ధర దాదాపు 10 కోట్ల రూపాయలు. రోల్స్ రాయిస్ అంటేనే ఖరీదైన కార్లు అని తెలిసిందే. అందులో హై ఎండ్ మోడల్ కారుని ఏకంగా 10 కోట్లు పెట్టి కొని తన భార్యకు గిఫ్ట్ ఇచ్చాడు విగ్నేష్. దీంతో వామ్మో 10 కోట్లు పెట్టి బర్త్ డే కి కార్ కొన్నారా అని ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు. కొత్త కార్ తో నయనతార ఫ్యామిలీ దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

నయనతార కార్ కలెక్షన్: ఏ ఏ కార్లు ఉన్నాయో చూడండి

ఇప్పటికే నయనతార దగ్గర BMW రెండు కార్లు, బెంజ్ రెండు కార్లు, ఫోర్డ్ ఒక కార్, టయోటా ఒక కార్ ఉన్నాయి. నయన్ కార్ లిస్ట్ లోకి ఇప్పుడు ఈ రోల్స్ రాయిస్ చేరింది.

మొత్తానికి, నయనతార పుట్టినరోజున విఘ్నేష్ శివన్ ఇచ్చిన ఈ 10 కోట్ల రోల్స్ రాయిస్ బహుమతి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె ఇప్పటికే ఉన్న లగ్జరీ కార్ల జాబితాలోకి ఇది చేరడంతో అభిమానులు వామ్మో అంటూ ఆశ్చర్యపోతున్నారు.

Related News

సమంత మాస్ విధ్వంసం! 'మా ఇంటి బంగారం' 4 రోజుల్లో రూ.50 కోట్లు షాక్! వంద కోట్ల టార్గెట్ ఫిక్స్!
దళపతి విజయ్ కి మెగా షాక్! త్రిష మౌనం... సూపర్ స్టార్ రజినీకాంత్ పై ట్రోలింగ్ రచ్చ! అసలు కారణం ఇదేనా?
మహేష్ బాబు షాకింగ్ అనౌన్స్‌మెంట్: ఘట్టమనేని వారసుడి ఎంట్రీ! మాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ?
వైరల్ సంచలనం! విజయ్-త్రిష బంధానికి బిగ్ బ్రేక్? ఇన్‌స్టాలో అన్‌ఫాలో.. అసలు కథ ఇదే!
షాకింగ్ న్యూస్: భాగ్యశ్రీ బోర్సే మాలీవుడ్‌లో రికార్డు సృష్టిస్తుందా? మోహన్‌లాల్‌తో ఊహించని ఎంట్రీ!
రామ్ చరణ్ సినిమాలపై నట్టి కుమార్ మాస్ అప్డేట్! 'పెద్ది' కలెక్షన్ల నిజాలు.. 'గేమ్ ఛేంజర్' తప్పులు.. వైరల్ టాక్!
Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.