|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వంద కోట్లు ఇచ్చినా ఆయనతో నటించను.. నయనతార స్టేట్మెంట్..

Published: 01-06-2025, 7:24 AM
వంద కోట్లు ఇచ్చినా ఆయనతో నటించను.. నయనతార స్టేట్మెంట్..

‘ది లెజెండ్’ సినిమాలో నటించమని అరుల్ శరవణన్ ఆహ్వానించినా, నయనతార వంద కోట్లు ఇచ్చినా నటించేందుకు నిరాకరించారు. ఆమె నిర్ణయంపై వివాదం చెలరేగింది.

Key Points

1

నయనతార 'ది లెజెండ్' సినిమాలో నటించడానికి నిరాకరించారు.

2

వంద కోట్లు ఇచ్చినా ఆమె ఆ సినిమాలో నటించేందుకు అంగీకరించలేదు.

4

దీపికా పదుకొణే, సందీప్ రెడ్డి వంగా మధ్య జరుగుతున్న వివాదం నేపథ్యంలో ఈ విషయం మళ్ళీ చర్చనీయాంశమైంది.

నయనతార నిర్ణయం

2022లో వచ్చిన ‘ది లెజెండ్’ మూవీ సక్సెస్ సొంతం చేసుకుంది. అరుల్ శరవణన్ హీరోగా, నిర్మాతగా బాధ్యతలు తీసుకోగా.. ఊర్వశీ రౌతేలా, గీతికా తివారీ హీరోయిన్లుగా నటించారు. అయితే ముందుగా ఈ సినిమాలో నటించాలని మేకర్స్ లేడీ సూపర్ స్టార్ నయనతారను కలిసినట్లు సమాచారం. కాగా ఎలాంటి డిలే లేకుండా డైరెక్ట్‌గా నో చెప్పేసిందట బ్యూటీ. ‘వంద కోట్లు ఇచ్చినా ఆయనతో యాక్ట్ చేయను’ అని స్టేట్మెంట్ ఇవ్వడంతో అప్పట్లో వైరల్ అయింది. ఇప్పుడు రెమ్యునరేషన్ విషయంలో హీరోయిన్ దీపికా పదుకొణే, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మధ్య వార్ నడుస్తుండటంతో.. నయన్ స్టేట్మెంట్ తెరమీదకు వచ్చింది.

నెటిజన్ల స్పందనలు

కాగా ఈ విషయంపై స్పందిస్తున్న అభిమానులు.. ఎవరి ఒపీనియన్ వారిదని కొందరు నయన్‌కు మద్దతిస్తున్నారు. కానీ నెటిజన్లు మాత్రం ట్రోల్ చేస్తున్నారు. అడల్ట్ సినిమాల్లో నటించిన రోజులు మరిచిపోయినట్లుందని.. ఒకప్పుడు చిన్న హీరోలా సినిమాల్లోనే చేసిందని, సైడ్ క్యారెక్టర్స్ చేసిన విషయం గుర్తుంచుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. వంద కోట్లు ఇచ్చినా ఆ సినిమాలో యాక్ట్ చేయనని చెప్పింది కానీ అంత పెద్ద మొత్తంలో ఇస్తే కచ్చితంగా నటించేదని.. అయినా వంద కోట్లు ఇచ్చాక ఆమె ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

దీపికా-సందీప్ వివాదం నేపథ్యం

A post shared by Tollymasti (@tollymasti)

నయనతార నిర్ణయంపై అభిమానులు, నెటిజన్లు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.