|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నేహా శెట్టి పింక్ ట్రీట్: చీరలో బ్యాక్ అందాలతో హీటెక్కిస్తున్న డీజే టిల్లు బ్యూటీ! వైరల్ పిక్స్!

Published: 28-03-2026, 11:35 AM
నేహా శెట్టి పింక్ ట్రీట్: చీరలో బ్యాక్ అందాలతో హీటెక్కిస్తున్న డీజే టిల్లు బ్యూటీ! వైరల్ పిక్స్!
  • నేహా శెట్టి లేటెస్ట్ పిక్స్ వైరల్: గులాబీ చీరలో దేవతలా మెరిసిన అందం!
  • ట్రెడిషనల్ లుక్‌లో నేహా: నడుము వడ్డాణం, బ్యాక్ అందాలతో కుర్రాళ్ళకి పిచ్చెక్కించే పోజులు!
  • డీజే టిల్లుతో క్రేజ్ తెచ్చుకున్న నేహా.. ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది!
  • బెదురులంక 2012 తర్వాత నేహా శెట్టి జోరు పెంచేలా ఉంది.. మరిన్ని సినిమాలతో అలరించనుంది!

యంగ్ హీరోయిన్ నేహా శెట్టి తన అందంతో మరోసారి వార్తల్లో నిలిచింది. ట్రెడిషనల్ లుక్‌లో ఆమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

గులాబీ చీరలో నేహా శెట్టి మెరుపులు

మోస్ట్ బ్యూటిఫుల్ నటి నేహా శెట్టి ‘మెహబూబా’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ద్వారా ఈమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు.

ఆ తర్వాత హిట్ కోసం ఈమె చాలా కాలం ఎదురు చూడాల్సి వచ్చింది. అలాంటి సమయంలోనే 2022లో విడుదలైన ‘డీజే టిల్లు’ చిత్రంతో ఈమెకు మంచి విజయం దక్కింది. దాంతో ఒక్కసారిగా ఈమె పేరు తెలుగు చిత్రసీమలో మారుమోగడం మొదలైంది. ఆ తర్వాత నేహా పలు చిత్రాలలో నటించినప్పటికీ, అందులో ఏదీ ‘డీజే టిల్లు’ స్థాయి విజయాన్ని సాధించలేదు.

ట్రెడిషనల్ లుక్‌తో కుర్రాళ్ళ గుండెల్లో గుబులు

అయితే ఈమె నటించిన ‘బెదురులంక 2012’ మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈమె చేతిలో ఎక్కువ సినిమాలు లేకపోయినా, సినిమాల్లో అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె సామాజిక మాధ్యమాల్లో కూడా బాగా అలరిస్తోంది.

తాజాగా ఈ నటి తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో ఈమె లేత గులాబీ రంగు చీరతో పాటు అందమైన ఎంబ్రాయిడరీ ఉన్న బ్లౌజ్ ధరించింది. మెడలో బంగారు హారం, చెవులకు జుమ్కాలు, నుదిటిపై టిక్కా ధరించి సంప్రదాయ లుక్‌ను మరింత ఆకర్షణీయంగా మెరిసిపోతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు

అదే విధంగా తన నడుముకు వడ్డానం ధరించి బ్యాక్ అందాలు కూడా హైలైట్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలలో ఈమె క్లాస్ లుక్‌లో డీసెంట్‌గా కనిపిస్తుండడంతో, ఈ నటికి సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

Photos Courtesy: Instagram

నేహా శెట్టి ఫోటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.