
📌 Key Points
- నిధి అగర్వాల్ గ్లామరస్ ఫోటోషూట్‌తో మేకర్స్ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం
- వైట్ డ్రెస్‌లో థైస్ చూపిస్తూ నిధి ఇచ్చిన బోల్డ్ ఫోజులు వైరల్
- కొన్ని ఫోటోలలో ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా ఉన్న యాంగిల్స్‌పై నెటిజన్ల కామెంట్స్
- ఛాన్సుల కోసం నిధి ఇంతలా తెగించిందా అని కొందరు విమర్శలు
టాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ నిధి అగర్వాల్ తన కెరీర్‌ను గాడిలో పెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో హీట్ పెంచుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అమ్మడి అందాల ఆరబోతకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.
వైరల్ అవుతున్న నిధి అగర్వాల్ లేటెస్ట్ ఫోటోలు
టాలీవుడ్ యంగ్ అండ్ గ్లామరస్ బ్యూటీ నిధి అగర్వాల్ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత క్లిష్ట దశను ఎదుర్కొంటోంది. వరుసగా భారీ ప్రాజెక్టులలో నటిస్తున్నప్పటికీ, ఈ ‘ఇస్మార్ట్’ భామకు కాలం కలిసి రావడం లేదు. గత ఏడాది పవన్ కళ్యాణ్ సరసన అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘హరి హర వీరమల్లు’ కోసం నిధి ఎంతో కష్టపడింది. కానీ, ఆ సినిమా ఫలితం ఆమెకు ఆశించిన బ్రేక్ ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ‘ది రాజాసాబ్’లో నటించినా, బాక్సాఫీస్ వద్ద ఆ చిత్రం కూడా నిరాశనే మిగిల్చింది. ప్రస్తుతం నిధి అగర్వాల్ చేతిలో చెప్పుకోదగ్గ ఒక్క పెద్ద ప్రాజెక్ట్ కూడా లేదు. దీంతో తన కెరీర్‌ను మళ్లీ గాడిలో పెట్టేందుకు అమ్మడు సరికొత్త ప్రయత్నం చేస్తోంది. తన పూర్తి ఫోకస్‌ను సోషల్ మీడియాపై పెట్టి నిత్యం గ్లామరస్ ఫోటోషూట్లు చేస్తూ మేకర్స్ దృష్టిని ఆకర్షించేందుకు ప్లాన్ వేసింది. తన అందచందాలతో నెట్టింట హీట్ పెంచుతూ ఫాలోయింగ్‌ను పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది.
సినిమా అవకాశాల కోసమేనా ఇంతటి తెగింపు?
తాజాగా.. నిధి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వైట్ కలర్ డ్రెస్ ధరించి తన అందాలను ఆరబోస్తూ ఆమె ఇచ్చిన ఫోజులు కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా థైస్ చూపిస్తూ ఆమె ఇచ్చిన బోల్డ్ ఫోజులు, కొన్ని ఫోటోలలో మరీ క్లోజప్‌గా ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా ఉన్న యాంగిల్స్ నెట్టింట పెద్ద చర్చకు దారితీశాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు నిధి అందాన్ని పొగుడుతూ రెడ్ హార్ట్, ఫైర్ ఎమోజీలతో కామెంట్ బాక్స్‌ను నింపేస్తుంటే.. మరికొందరు మాత్రం ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘‘సినిమా ఛాన్సుల కోసం మరీ ఇంతలా తెగించాలా?” అని కొందరు ఘాటుగా ప్రశ్నిస్తుండగా, గ్లామర్ ఫీల్డ్‌లో ఇదంతా కామన్ అని ఆమె అభిమానులు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ఏదేమైనా, నిధి అగర్వాల్ షేర్ చేసిన ఈ లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.
నిధి అందానికి ఫిదా అవుతున్న నెటిజన్లు!
A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal)
నిధి అగర్వాల్ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఆమె అందానికి ఎంతోమంది ఫిదా అవుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


