|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పీఎం అవుతాడు..నిధి అగర్వాల్ సెన్సేషనల్ కామెంట్స్!

Published: 22-01-2026, 7:35 AM
షాకింగ్: పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పీఎం అవుతాడు..నిధి అగర్వాల్ సెన్సేషనల్ కామెంట్స్!
  • పవన్ కళ్యాణ్ సింహం లాంటి వ్యక్తి అని నిధి అగర్వాల్ కామెంట్స్!
  • ప్రధాని అయ్యే లక్షణాలు పవన్ లో ఉన్నాయని నిధి అగర్వాల్ ప్రకటన
  • నిధి అగర్వాల్ కామెంట్స్ వైరల్ అవుతున్న వీడియోలో!
  • పవన్ పై నిధి చేసిన వ్యాఖ్యలపై పబ్లిక్ రియాక్షన్ వీడియో రిలీజ్!

పవన్ కళ్యాణ్ గురించి నిధి అగర్వాల్ చేసిన ఒక సంచలన ప్రకటన ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ ప్రధాని అయ్యే అవకాశం ఉందని ఆమె చెప్పడం సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!

పవన్ పై నిధి అగర్వాల్ కామెంట్స్ వైరల్!

జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)పై నటి నిధి అగ్వాల్(Nidhi Agarwal) ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఓ పాడ్ కాస్ట్ వీడియోలో పవన్ గురించి మాట్లాడిన నిధి.. ఆయన సింహం లాంటి వ్యక్తి అని.. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఒంటరిగా నిలబడి పోరాడే ధైర్యం ఆయనలో ఉందని, ప్రజల కోసం, తన సిద్ధాంతాల కోసం ఎక్కడా రాజీ పడకుండా నిలబడే వ్యక్తిత్వం పవన్ సొంతం అని నిధి అగర్వాల్ పేర్కొంది. అంతేకాదు.. ఇలాంటి లక్షణాలున్న ఆయన భవిష్యత్తులో దేశానికి ప్రధాని కూడా అవ్వొచ్చు అని మాట్లాడింది. దీంతో ఇప్పుడీ కామెంట్స్ వైరల్‌గా మారాయి. నిధి అగర్వాల్‌ వ్యాఖ్యలపై పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉందో కింది వీడియోలో చూడొచ్చు.

సింహం లాంటి వ్యక్తి పవన్: నిధి

ప్రధాని అయ్యే లక్షణాలు పవన్ లో ఉన్నాయి!

నిధి అగర్వాల్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పవన్ కళ్యాణ్ భవిష్యత్తు గురించి ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.