|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Niharika : సాయి దుర్గ తేజ్ తో క్యూట్ ఫోటో షేర్ చేసిన నిహారిక.. బావ అంటూ..

Published: 15-10-2025, 4:11 AM
Niharika : సాయి దుర్గ తేజ్ తో క్యూట్ ఫోటో షేర్ చేసిన నిహారిక.. బావ అంటూ..

మెగా కజిన్స్ మధ్య ఉండే ఆత్మీయ అనుబంధం తెలిసిందే. తాజాగా మెగా డాటర్ నిహారిక, సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనతో దిగిన క్యూట్ ఫోటోను షేర్ చేస్తూ “బావ” అని సంబోధించింది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Key Points

1

మెగా కజిన్స్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని నిహారిక ఫోటోతో మరోసారి స్పష్టమైంది.

2

సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ పుట్టినరోజు సందర్భంగా నిహారిక ఈ ఫోటోను పంచుకుంది.

4

నిహారిక షేర్ చేసిన ఈ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మెగా కజిన్స్ అనుబంధం

Niharika : మెగా కజిన్స్ అంతా క్లోజ్ గా ఉంటారని తెలిసిందే. పండగలు, ఫంక్షన్స్ సమయంలో అందరూ కలిసి సందడి చేస్తారు. వరుణ్ తేజ్, నిహారిక, రామ్ చరణ్, సాయి దుర్గ తేజ్, సాయి ధరమ్ తేజ్, బన్నీ, శిరీష్.. ఇలా అందరూ కలిసి అప్పుడప్పుడు సందడి చేసి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తారు.(Niharika)

తాజాగా మెగా డాటర్ నిహారిక క్యూట్ ఫోటో షేర్ చేసింది. నేడు మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ పుట్టిన రోజు. దీంతో ఫ్యాన్స్, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తున్నారు.

సాయి దుర్గ తేజ్ కు నిహారిక శుభాకాంక్షలు

వైరల్ అవుతున్న ‘బావ’ పోస్ట్

ఈ క్రమంలో నిహారిక కొణిదెల సాయి దుర్గ తేజ్ తో దిగిన క్యూట్ ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే బావ. లవ్ యు అని పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.

నిహారిక షేర్ చేసిన ఈ క్యూట్ ఫోటో మెగా కజిన్స్ మధ్య ప్రేమను, ఆప్యాయతను మరోసారి చాటింది. సాయి దుర్గ తేజ్ పుట్టినరోజుకు ప్రత్యేక నిలుపుతూ, అభిమానులను ఈ వైరల్ పోస్ట్ ఆకట్టుకుంటోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.