|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Numerology Prediction: ఈ వారం ఈ 3 సంఖ్యల వారికి అదృష్టం.. ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో భారీ లాభం!

Published: 15-04-2025, 1:22 AM
Numerology Prediction: ఈ వారం ఈ 3 సంఖ్యల వారికి అదృష్టం.. ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో భారీ లాభం!

న్యూమరాలజీ ప్రకారం, జూలై 14 నుంచి 20 వరకు రాడిక్స్ నెంబర్ 3, 4, 8 గల వ్యక్తులకు అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగాలు, వ్యాపారాలలో అభివృద్ధి, ఆర్థిక లాభాలు సాధ్యమవుతాయి.

Key Points

1

రాడిక్స్ నెంబర్ 3, 4, 8 వారికి ఈ వారం అదృష్టం!

2

ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో లాభాలు పొందే అవకాశం.

4

కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు లభించే అవకాశం.

రాడిక్స్ నెంబర్ 3 వారికి ఈ వారం ఎలా ఉంటుంది?

న్యూమరాలజీ ఆధారంగా భవిష్యత్తులో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి? ఎటువంటి సమస్యలు వస్తాయి?, ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి వంటి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ నెల 14 నుంచి 20వ తేదీల వరకు ఈ వారంలో ఈ సంఖ్యలు వారికి కలిసి వస్తుంది.

ఈ వారం ఈ మూడు రాడిక్స్ నెంబర్ల వారికి ఎన్నో మార్పులు వస్తాయి. ముఖ్యంగా వ్యాపారంలో లాభాలతో పాటు ఎన్నో చోటు చేసుకుంటాయి. ఈ వారం ఈ మూడు సంఖ్యల వారికి కలిసి వస్తుంది కూడా. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం, తీరు కూడా చెప్పవచ్చు. భవిష్యత్తు ఎలా ఉంటుందనేది కూడా చెప్పవచ్చు.

రాడిక్స్ నెంబర్ 3 వారికి బాగుంటుంది. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ఈ వారం టెన్షన్స్ వంటివి తొలగిపోతాయి. వ్యాపారులకి కూడా ఈ వారం కలిసి వస్తుంది. కొత్త ఆర్డర్లు వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా ఈ వారం మీకు కలిసి వస్తుంది. ఉద్యోగం మారే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగం లేదా ప్రమోషన్ రావచ్చు. గురువారంలోగా శుభవార్తలు వింటారు.

రాడిక్స్ నెంబర్ 4 వారికి ఈ వారం ఎలా ఉంటుంది?

రాడిక్స్ నెంబర్ 3 వారు ఏం చేయాలి?

రాడిక్స్ నెంబర్ 4 వారికి ఈ వారం బాగుంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు కలిసి వస్తుంది. రాడిక్స్ నెంబర్ 4 వారికి ఈ వారం ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అలాగే ప్రభుత్వ పేపర్ వర్క్ లేదా ఇతర దేశాలతో లింక్ అయిన వ్యాపారులకు బాగుంటుంది. కెరీయర్ మలుపు తిరుగుతుంది.

రాడిక్స్ నెంబర్ 4 వారు ఏం చేయాలి?

రాడిక్స్ నెంబర్ 8 వారికి ఈ వారం ఎలా ఉంటుంది?

ఈ వారం మీకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ప్రమోషన్లు కూడా వస్తాయి. ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కొత్త మార్గాల ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు.

రాడిక్స్ నెంబర్ 8 వారు ఏం చేయాలి?

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

ఈ న్యూమరాలజీ సూచనలు సలహాలకు మాత్రమే. సంపూర్ణ ఖచ్చితత్వం లేదు. నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోండి.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.