|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అఫీషియల్‌- స్పిరిట్ హీరోయిన్ కన్ఫామ్ – ప్రభాస్ మూవీతో టాలీవుడ్‌లోకి త్రిప్తి డిమ్రి ఎంట్రీ

Published: 24-05-2025, 9:59 AM
అఫీషియల్‌- స్పిరిట్ హీరోయిన్ కన్ఫామ్ - ప్రభాస్ మూవీతో టాలీవుడ్‌లోకి త్రిప్తి డిమ్రి ఎంట్రీ

ప్రభాస్ మరియు సందీప్ వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన అప్‌డేట్ వచ్చింది. సినిమా హీరోయిన్ ఎవరో అఫీషియల్‌గా ప్రకటించారు.

Key Points

1

ప్రభాస్ నటించే స్పిరిట్ సినిమాలో త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్నారు.

2

డైరెక్టర్ సందీప్ వంగా ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.

4

ఈ పాన్ ఇండియన్ మూవీ అభిమానుల్లో ఎనలేని ఆసక్తిని రేకెత్తిస్తోంది.

స్పిరిట్ సినిమా హీరోయిన్ ఖరారు

ప్ర‌భాస్‌, డైరెక్ట‌ర్ సందీప్ వంగా కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న స్పిరిట్ మూవీలో హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది క‌న్ఫామ్ అయ్యింది. ఈ పాన్ ఇండియ‌న్ మూవీలో ప్ర‌భాస్‌కు జోడీగా యానిమ‌ల్ ఫేమ్ త్రిప్తి డిమ్రి న‌టించ‌బోతున్న‌ది. ఈ విష‌యాన్ని శ‌నివారం ట్విట్ట‌ర్ ద్వారా సందీప్ వంగా అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించాడు. స్పిరిట్‌లో త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా న‌టించ‌నున్న‌ట్లు వెల్ల‌డించాడు. అత‌డి ట్వీట్ వైర‌ల్ అవుతోంది.

త్రిప్తి డిమ్రి టాలీవుడ్ ఎంట్రీ

సందీప్ వంగా అధికారిక ప్రకటన

త్రిప్తి డిమ్రి ప్రభాస్‌తో కలిసి నటించడం అభిమానులకు సంతోషాన్ని కలిగించింది. ఈ పాన్ ఇండియన్ మూవీ భారీ విజయాన్ని సాధిస్తుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.