
📌 Key Points
- ఆస్కార్స్ 2026లో ఆరు అవార్డులు కొల్లగొట్టిన ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ మూవీ!
- లియోనార్డ్ డికాప్రియో నటన, ఊహించని ట్విస్ట్ లతో క్రైమ్ థ్రిల్లర్ మూవీ అదుర్స్!
- హెచ్‌బీఓ మ్యాక్స్ లో రికార్డులు సృష్టిస్తున్న ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ మూవీ!
- మిలిటరీ ఆఫీసర్ స్టీవెన్ పాత్రలో సీన్ పెన్ అద్భుత నటనతో సినిమా బ్లాక్ బస్టర్!
ఆస్కార్స్ 2026 ఈవెంట్ లో ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ మూవీ సంచలనం సృష్టించింది. ఏకంగా ఆరు అవార్డులు గెలుచుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండటంతో మరింత ఆసక్తి నెలకొంది.
ఆస్కార్స్ లో దుమ్మురేపిన మూవీ
Oscar Film OTT: ఆస్కార్స్ 2026లో ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ మూవీ అదరగొట్టింది. ఏకంగా ఆరు విభాగాల్లో పురస్కారాలు సొంతం చేసుకుంది. ఇందులో బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్ కూడా ఉన్నాయి. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ లతో కూడిన ఈ మూవీని ఓటీటీలో చూసేయండి.
ఆస్కార్స్ 2026 ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సారి అకాడమీ అవార్డుల్లో ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ మూవీ సత్తాచాటింది. ఏకంగా ఆరు విభాగాల్లో విజేతగా నిలిచింది. బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్ పురస్కారాలూ అందుకుంది. లియోనార్డ్ డికాప్రియో హీరోగా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్లో ట్విస్ట్ లు అదిరిపోయాయి. దీని ఓటీటీ స్ట్రీమింగ్ పై ఓ లుక్కేయండి.
వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ ఓటీటీ
ట్విస్ట్ లతో నిండిన క్రైమ్ థ్రిల్లర్
మరోవైపు విదేశాల్లో హెచ్బీవో మ్యాక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ ప్లాట్ ఫామ్ లో అత్యధిక మంది చూసిన మూవీగా నిలిచింది.
వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ స్టోరీ
ఓటీటీలో స్ట్రీమింగ్.. రికార్డులు క్రియేట్!
ఒక బాంబ్ బ్లాస్ట్ సమయంలో పర్ఫిడియాను మిలిటరీ ఆఫీసర్ స్టీవెన్ (సీన్ పెన్) పట్టుకుంటాడు. ఆమెను వదిలేయాలంటే తనతో సెక్స్ చేయాలని బ్లాక్ మెయిల్ చేస్తాడు. అందుకు పర్ఫిడియా ఒప్పుకుంటుంది. అంతే కాకుండా విప్లవకారుల వివరాలను స్టీవెన్ కు ఇస్తుంది.
విల్లా తన కూతురు అని డీఎన్ఏ టెస్టు ద్వారా స్టీవెన్ కన్ఫామ్ చేసుకుంటాడు. మరోవైపు విప్లవకారులు విల్లాను కాపాడి తల్లి పర్ఫిడియా చేసిన మోసం గురించి చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? విల్లాను స్టీవెన్ చంపాడా? విల్లా కోసం పాట్ ఏం చేశాడు? అనేది వన్ బ్యాటిల్ ఆఫ్టర్ ది అనదర్ లో చూడాల్సిందే.
ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారికి ఇది ఒక పండగలాంటిది. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి!


