
ఈ వారాంతం థియేటర్లకు వెళ్లే కంటే ఓటీటీలోనే ఎక్కువ సినిమాలు చూడొచ్చు. 24 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలయ్యాయి. అందులో అర్జున్ సన్నాఫ్ వైజయంతి, మరణమాస్ వంటి తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి.
Key Points
ఈ వారాంతంలో థియేటర్లలో పెద్దగా సినిమాలు లేవు.
24 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లో విడుదలయ్యాయి.
అర్జున్ సన్నాఫ్ వైజయంతి, మరణమాస్, గేంజర్స్, జాలీ ఓ జింఖానా చూడదగ్గ చిత్రాలు.
ఇంగ్లీష్, హిందీ సినిమాలు కూడా ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి.
ఈ వారాంతం ఓటీటీలో ఏంటి?
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలో ‘ఎలెవన్’ అనే చిన్న సినిమా తప్పితే చెప్పుకోదగ్గ రిలీజులు ఏం లేవు. మరోవైపు ఓటీటీలో మాత్రం 24 కొత్త మూవీస్-వెబ్ సిరీసులు వచ్చేశాయి. ఇవన్నీ రెండు రోజుల్లోనే స్ట్రీమింగ్ కావడం విశేషం.
ఓటీటీల్లోకి వచ్చిన వాటిలో మరణమాస్, అర్జున్ సన్నాఫ్ వైజయంతి, గేంజర్స్, జాలీ ఓ జింఖానా చిత్రాలు ఉన్నంతలో చూడదగ్గవి. ఇవి కాకుండా మరికొన్ని ఇంగ్లీష్, హిందీ మూవీస్ కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలోకి ఏ మూవీ వచ్చిందంటే?
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చిన సినిమాలు (మే 16)
అర్జున్ సన్నాఫ్ వైజయంతి – తెలుగు మూవీ
భోల్ చుక్ మాఫ్ – హిందీ సినిమా
ఏ వర్కింగ్ మ్యాన్ – తెలుగు డబ్బింగ్ మూవీ
గేంజర్స్ – తెలుగు డబ్బింగ్ సినిమా
లవ్ ఆఫ్ రెప్లికా సీజన్ 1 – చైనీస్ సిరీస్
తెలుగులో వచ్చిన కొత్త సినిమాలు
వైట్ ఔట్ – ఇంగ్లీష్ మూవీ (రెంట్)
వన్ ఆఫ్ దెమ్ డేస్ – ఇంగ్లీష్ సినిమా
సలాటే సలనాటే – మరాఠీ మూవీ
వన్ లైఫ్ – ఇంగ్లీష్ సినిమా
మరణమాస్ – తెలుగు డబ్బింగ్ సినిమా
ద క్విల్టర్స్ – ఇంగ్లీష్ మూవీ
బెట్ – తెలుగు డబ్బింగ్ సిరీస్
ఐ సా ద టీవీ గ్లో – ఇంగ్లీష్ మూవీ
ఇతర భాషల సినిమాలు
జానెట్ ప్లానెట్ – ఇంగ్లీష్ సినిమా
సాసాకీ అండ్ పీప్స్ – జపనీస్ సిరీస్
వినీ జూనియర్ – పోర్చుగీస్ మూవీ
వుల్ఫ్ మ్యాన్ – ఇంగ్లీష్ మూవీ (మే 17)
డియర్ ప్రెసిడెంట్ నౌ – ఇంగ్లీష్ సినిమా
మర్డర్ బాట్ – ఇంగ్లీష్ సిరీస్
జాలీ ఓ జింఖానా – తెలుగు డబ్బింగ్ సినిమా
మొత్తానికి, ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు పెద్ద విందు. వివిధ భాషల సినిమాలు, వెబ్ సిరీస్‌లతో మీకు నచ్చిన చిత్రాలను ఎంచుకోండి.


