|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీలో సినిమాల జాతర.. ఈ వారం థియేటర్ బ్లాక్ బస్టర్స్ స్ట్రీమింగ్! 🔥మామూలుగా ఉండదు!!

Published: 02-02-2026, 12:35 AM
ఓటీటీలో సినిమాల జాతర.. ఈ వారం థియేటర్ బ్లాక్ బస్టర్స్ స్ట్రీమింగ్! 🔥మామూలుగా ఉండదు!!
  • ఓటీటీలో థియేటర్ సినిమాల సందడి.. ఇక ఇంట్లోనే ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్!
  • జనవరి 30 నుండి ఫిబ్రవరి 1 వరకు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సరికొత్త సినిమాలు ఇవే!
  • హిందీ, కన్నడ, మలయాళ చిత్రాలు తెలుగులో.. భాషతో సంబంధం లేకుండా వినోదం!
  • థ్రిల్లర్, రొమాన్స్, కామెడీ.. అన్ని జానర్ల మూవీస్ ఓటీటీలో రిలీజ్!

సినీ ప్రియులకు ఇది నిజంగా గుడ్ న్యూస్! ఎందుకంటే థియేటర్లలో విడుదలైన బ్లాక్ బస్టర్ చిత్రాలు ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. ఇంట్లో కూర్చొని ఫ్యామిలీతో కలిసి చూసేందుకు ప్లాన్ చేసుకోండి.

ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే!

ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో విడుదలైన మూవీ 15 నుంచి 20 రోజుల్లో ఓటీటీకి వచ్చేస్తుండంతో దీనిపైనే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది సినిమా చూసేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది థియేటర్స్‌ను కాదు అని ఓటీటీపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుండంతో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా వారం వారం కొత్త కొత్త మూవీలను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం ఓటీటీలోకి రానున్న సినిమాలు వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం..

దల్ దల్ (తెలుగు డబ్బింగ్ హిందీ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జనవరి 30

గత వైభవ (తెలుగు డబ్బింగ్ కన్నడ ఫాంటసీ హిస్టారికల్ రొమాంటిక్ డ్రామా సినిమా)- జనవరి 30

తెలుగు డబ్బింగ్ మూవీస్ ఫుల్ లిస్ట్!

ర్యాబిట్ ట్రాప్ (తెలుగు డబ్బింగ్ బ్రిటీష్ సైకలాజికల్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- జనవరి 30

ధురంధర్ (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జనవరి 30

సర్వం మాయ (తెలుగు డబ్బింగ్ మలయాళ హారర్ కామెడీ ఫాంటసీ డ్రామా సినిమా)- జనవరి 30

థియేటర్ నుండి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్!

డ్రైవ్ (తెలుగు సైబర్ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ ఫిల్మ్)- జనవరి 30

జ్యోతి (తెలుగు ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 1

పతంగ్ (తెలుగు రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ డ్రామా చిత్రం)- జనవరి 30

ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాల గురించి తెలుసుకున్నారు కదా. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. మీ అభిమాన హీరోల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూనే ఉంటాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.