|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Breaking: శివకార్తికేయన్ ‘పరాశక్తి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! ఎక్కడ చూడాలంటే..?

Published: 30-01-2026, 11:35 PM
Breaking: శివకార్తికేయన్ 'పరాశక్తి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! ఎక్కడ చూడాలంటే..?
  • శివకార్తికేయన్ ‘పరాశక్తి’ మూవీ ఓటీటీ రిలీజ్ ఫిక్స్!
  • ఫిబ్రవరి 7 నుంచి జీ5లో స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.
  • సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన పీరియాడికల్ మూవీ ఇది.
  • శ్రీలీల హీరోయిన్, జయం రవి, అధర్వ మురళి కీలక పాత్రలు పోషించారు.

శివకార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పరాశక్తి’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. థియేటర్లలో మిస్ అయిన వాళ్ల కోసం గుడ్ న్యూస్! ఈ సినిమా స్ట్రీమింగ్ వివరాలు ఇప్పుడు చూద్దాం.

జీ5లో ‘పరాశక్తి’ స్ట్రీమింగ్!

Parasakthi OTT: తమిళ స్టార్ శివకార్తికేయన్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘పరాశక్తి’. ఆకాశమే హద్దురా ఫేమ్ దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కించిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించగా జయం రవి, అధర్వ మురళి కీ రోల్స్ ప్లే చేశారు. పీరియాడికల్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, రిలీజ్ కి ముందు క్రియేట్ అయిన ఆ అంచనాలను అందుకోలేకపోయింది పరాశక్తి.

దీంతో, ఈ సినిమా ప్లాప్ గా నిలిచింది. దీంతో ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. పరాశక్తి ఓటీటీ(Parasakthi OTT) హక్కులను ప్రముఖ సంస్థ జీ5 దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఫిబ్రవరి 7 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. ఈ న్యూస్ తెలియడంతో ఓటీటీ ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి థియేటర్స్ లో ప్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఓటీటీ ఆడియన్స్ ఎలాంటి రిజల్ట్ ను ఇస్తారు అనేది చూడాలి.

ఓటీటీలో శివకార్తికేయన్ మూవీ రికార్డులు!

శ్రీలీల నటనకు ఫిదా అవుతారా?

శివకార్తికేయన్ ‘పరాశక్తి’ మూవీ ఓటీటీ రిలీజ్ గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.