|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆ యాంగిల్ లో హీరోయిన్.. కుర్రాళ్ళ మతి పోవాల్సిందే !

Published: 06-07-2025, 9:54 AM
ఆ యాంగిల్ లో హీరోయిన్.. కుర్రాళ్ళ మతి పోవాల్సిందే !

టాలీవుడ్ నటి పాయల్ రాజ్ పుత్ తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆర్ఎక్స్ 100 సినిమాతో పాపులర్ అయిన పాయల్, తాజాగా తన హాట్ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Key Points

1

పాయల్ రాజ్ పుత్ తన హాట్ అందాలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.

2

ఆర్ఎక్స్ 100 తో పాపులర్ అయిన పాయల్, మంగళవారం సినిమాతో మరింత క్రేజ్ సంపాదించుకుంది.

4

పాయల్ యొక్క వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పాయల్ రాజ్ పుత్ హాట్ ఫోటోలు వైరల్

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ.. కొంత మంది హీరోయిన్లకు మాత్రమే పాపులారిటీ దక్కుతుంది. అలాంటి హీరోయిన్లలో ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) ఒకరు. ఆర్ఎక్స్ 100 (Rx 100) సినిమాతో.. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు ఈ అందాల భామ పాయల్. తన మొదటి సినిమాతోనే గ్లామర్ షో… చేసి యూత్ ను ఆకట్టుకుంది. హీరోయిన్ పాయల్.. పేరు చెప్పగానే ఆర్ఎక్స్ 100 సినిమా మాత్రమే అందరికీ గుర్తుకు వచ్చేలా… ఆమె మైమరిపించారు.

ఆర్ఎక్స్ 100 తర్వాత పాయల్ క్రేజ్

ఇక ఈ సినిమా తర్వాత… విక్టరీ వెంకటేష్ లాంటి పెద్ద హీరోల సరసన కూడా చేసింది. ఇటీవల మంగళవారం ( Mangalavaram) సినిమాలో… మరోసారి రచ్చ చేసింది. ఈ సినిమాలో ఏ హీరోయిన్ చేయని పాత్రను.. ఎంచుకుంది ఈ అందాల భామ. ఓ రకమైన వ్యాధితో బాధపడుతూ… మగాళ్లతో తిరుగుతూ బోల్డ్ పాత్ర చేసింది. దీంతో.. ఇండస్ట్రీలో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మంగళవారం సినిమా తర్వాత.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

సోషల్ మీడియాలో పాయల్ యొక్క యాక్టివిటీ

ఎప్పటికప్పుడు తన అందాలను ఆరబోస్తూ.. రచ్చ చేస్తోంది ఈ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఈ నేపథ్యంలోనే.. తాజాగా హాట్ అందాలతో రెచ్చిపోయింది. బ్లాక్ డ్రెస్, జీన్స్ లో మెరిసింది ఈ అందాల తార. వంగి మరి… తన అందచందాలను ఆరబోసింది. దీనికి సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటిని చూసిన ఆమె అభిమానులు హాట్ కామెంట్స్ పెడుతున్నారు.

పాయల్ రాజ్ పుత్ తన హాట్ లుక్ తో అభిమానులను అలరిస్తూనే ఉంది. సోషల్ మీడియాలో ఆమె యొక్క యాక్టివిటీ ఆమె క్రేజ్ ని మరింత పెంచుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.