|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: రామ్ చరణ్ ‘పెద్ది’ వాయిదా! కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన బుచ్చిబాబు!!

Published: 04-02-2026, 7:05 AM
షాకింగ్: రామ్ చరణ్ 'పెద్ది' వాయిదా! కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన బుచ్చిబాబు!!
  • రామ్ చరణ్ ‘పెద్ది’ రిలీజ్ డేట్ వాయిదా!
  • బుచ్చిబాబు దర్శకత్వంలో ఏప్రిల్ 30న విడుదల
  • మార్చి 27 నుండి ఏప్రిల్ 30కి విడుదల తేదీ మార్పు
  • మెగా అభిమానులకు నిరాశ.. కానీ వేచి ఉండండి!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధమయ్యారు. అయితే, అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పెద్ది రిలీజ్ డేట్ మారడానికి కారణం ఏంటి?

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఈ సినిమా వాయిదా పడుతున్నట్టుగా గత కొన్నిరోజులుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా అదే విషయంపై అధికారిక ప్రకటన చేశాడు దర్శకుడు బుచ్చిబాబు. ముందుగా ఈ సినిమాను మార్చ్ 27న విడుదల చేయాలనీ అనుకున్నారు. కానీ, అనుకోని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. ఏప్రిల్ 30న విడుదల చేస్తున్నట్టు దర్శకుడు బుచ్చిబాబు అధికారికంగా ప్రకటన చేశాడు.

బుచ్చిబాబు ప్రకటనతో మెగా ఫ్యాన్స్ నిరాశ

ఏప్రిల్ 30న రామ్ చరణ్ మాస్ జాతర!

రామ్ చరణ్ ‘పెద్ది’ విడుదల వాయిదా వార్త సంచలనం రేపుతోంది. ఏప్రిల్ 30న సినిమా విడుదల కానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.