|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాస్, శృతి హాసన్ లవ్లీ పిక్స్ లీక్! సలార్ 2 అప్డేట్ అదిరిందిగా!!

Published: 28-01-2026, 9:35 PM
ప్రభాస్, శృతి హాసన్ లవ్లీ పిక్స్ లీక్! సలార్ 2 అప్డేట్ అదిరిందిగా!!
  • సలార్ సెట్స్ నుండి ప్రభాస్, శృతి హాసన్ క్యూట్ పిక్ వైరల్!
  • శృతి పుట్టినరోజు సందర్భంగా సలార్ టీమ్ అన్ సీన్ ఫోటో విడుదల
  • సలార్ 2లో ఆద్య దేవకి ఏం జరుగుతుందో ప్రభాస్ చూపిస్తున్నాడా?
  • ప్రభాస్ క్యూట్ లుక్స్‌కి ఫ్యాన్స్ ఫిదా.. త్వరగా సలార్ 2 కావాలంటూ కామెంట్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా గురించి ఒక అదిరిపోయే న్యూస్ వైరల్ అవుతుంది. సలార్ సెట్స్ నుండి ఒక అన్ సీన్ ఫోటో లీక్ అయింది. ఆ ఫోటోలో ప్రభాస్, శృతి హాసన్ చాలా క్యూట్ గా ఉన్నారు.

సలార్ సెట్స్ లో ప్రభాస్, శృతి సందడి!

Prabhas : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పార్ట్ 2 కూడా ఉంది. సలార్ పార్ట్ 2 ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.(Prabhas)

నిన్న జనవరి 28న శృతి హాసన్ పుట్టిన రోజు కావడంతో అభిమానులు, సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో సలార్ మూవీ సోషల్ మీడియా పేజీలో సలార్ షూటింగ్ సెట్ లో ప్రభాస్ శృతి హాసన్ ల అన్ సీన్ ఫోటోని షేర్ చేశారు.

వైరల్ అవుతున్న అన్ సీన్ ఫోటో

ఈ ఫొటోలో శృతి హాసన్ ఫోన్ లో ప్రభాస్ కి ఫోన్ లో ఏదో చూపిస్తుంది. ఈ ఇద్దరూ నవ్వుతూ ఉన్నారు. ఈ ఫోటో షేర్ చేసి.. సలార్ 2 లో తనకు ఏం జరగబోతుందో ఆద్య దేవా కు చూపిస్తుంది అని రాసుకొచ్చారు.

సలార్ 2 కోసం ఫ్యాన్స్ ఈగర్ వెయిటింగ్!

ప్రభాస్, శృతి హాసన్ ఇలా నవ్వుతూ క్యూట్ గా కనపడటంతో ఫ్యాన్స్ సంతోషిస్తూ ఈ ఫోటో వైరల్ చేస్తున్నారు. త్వరగా సలార్ 2 మొదలుపెట్టండి అని కామెంట్స్ చేస్తున్నారు. సలార్ సినిమా అంతా సీరియస్ గా కనపడిన ప్రభాస్ ఇలా షూటింగ్ బ్రేక్స్ లో సరదాగా నవ్వడంతో ఫ్యాన్స్ ప్రభాస్ క్యూట్ ఫోటో అంటూ తెగ వైరల్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్, శృతిల జోడి చూడముచ్చటగా ఉందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మరిన్ని సలార్ 2 అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

సమంత మాస్ విధ్వంసం! 'మా ఇంటి బంగారం' 4 రోజుల్లో రూ.50 కోట్లు షాక్! వంద కోట్ల టార్గెట్ ఫిక్స్!
దళపతి విజయ్ కి మెగా షాక్! త్రిష మౌనం... సూపర్ స్టార్ రజినీకాంత్ పై ట్రోలింగ్ రచ్చ! అసలు కారణం ఇదేనా?
మహేష్ బాబు షాకింగ్ అనౌన్స్‌మెంట్: ఘట్టమనేని వారసుడి ఎంట్రీ! మాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ?
వైరల్ సంచలనం! విజయ్-త్రిష బంధానికి బిగ్ బ్రేక్? ఇన్‌స్టాలో అన్‌ఫాలో.. అసలు కథ ఇదే!
షాకింగ్ న్యూస్: భాగ్యశ్రీ బోర్సే మాలీవుడ్‌లో రికార్డు సృష్టిస్తుందా? మోహన్‌లాల్‌తో ఊహించని ఎంట్రీ!
రామ్ చరణ్ సినిమాలపై నట్టి కుమార్ మాస్ అప్డేట్! 'పెద్ది' కలెక్షన్ల నిజాలు.. 'గేమ్ ఛేంజర్' తప్పులు.. వైరల్ టాక్!
Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.