|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Preeti Asrani: సూర్య డైరెక్షన్‌లో పాన్ ఇండియా మూవీ.. హీరోయిన్ కూడా ఫిక్స్!

Published: 27-06-2025, 7:39 AM
Preeti Asrani: సూర్య డైరెక్షన్‌లో పాన్ ఇండియా మూవీ.. హీరోయిన్ కూడా ఫిక్స్!

ప్రముఖ దర్శకుడు, నటుడు S.J. సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘కిల్లర్’ చిత్రానికి సంబంధించి తాజా వార్తలు వెలువడ్డాయి. ఈ చిత్రంలో ప్రీతి అస్రాని హీరోయిన్‌గా నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Key Points

1

S.J. సూర్య దర్శకత్వంలో ‘కిల్లర్’ పాన్ ఇండియా చిత్రం రూపొందుతోంది.

2

ప్రీతి అస్రానిని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు వార్తలు.

4

ఐదు భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

సూర్య దర్శకత్వంలో ‘కిల్లర్’ చిత్రం

యాక్టర్‌గా, డైరెక్టర్‌గా, మల్టీ టాలెండటెడ్‌గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు ఎస్.జె. సూర్య (S.J Surya). ‘వాలి’, ‘ఖుషి’, ‘న్యూ’ వంటి మిట్ చిత్రాలను అందించిన సూర్య.. ఇప్పుడు పదేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ దర్శకునిగా రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈయన రూపొందిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘కిల్లర్’. ఇందులో ఎస్.జె సూర్య హీరోగా నటిస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ గోకులం మూవీస్‌తో కలిసి సూర్య తన సొంత నిర్మాణ సంస్థ ఏంజెల్ స్టూడియెస్‌పై నిర్మిస్తున్నాడు.

భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఏకంగా ఐదు భాషలలో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో యంగ్ బ్యూటీ ప్రీతి అస్రాని(Preeti Asrani)ని హీరోయిన్‌గా ఎంపిక చేశారట మేకర్స్. ఇప్పటికే చర్చలు జరపగా.. దాదాపు ఓకే అయినట్లు తెలుస్తుంది. అలాగే దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్. కాగా.. ప్రీతి అస్రాని ‘ప్రెజర్ కుక్కర్’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయి.. ‘ఎ’, ‘సీటీమార్’, ‘యశోద’ వంటి చిత్రాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. Link

ప్రీతి అస్రాని హీరోయిన్‌గా?

పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్

చివరిగా, ‘కిల్లర్’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుండటం, ప్రీతి అస్రాని నటనకు మరో అవకాశం లభించడం విశేషం. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Related News

Tags
Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.