|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

క్యూట్ అండ్ స్వీట్ ఫొటోస్ షేర్ చేసిన స్టార్ హీరోయిన్.. కింద మీద ఊపు మా రాశి బేబీ తోపు అంటూ కామెంట్స్

Published: 14-11-2025, 11:40 PM
క్యూట్ అండ్ స్వీట్ ఫొటోస్ షేర్ చేసిన స్టార్ హీరోయిన్.. కింద మీద ఊపు మా రాశి బేబీ తోపు అంటూ కామెంట్స్

స్టార్ హీరోయిన్ రాశి ఖన్నా తన క్యూట్ అండ్ స్టైలీష్ ఫొటోలతో నెటిజన్లను మంత్రముగ్ధులను చేసింది. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. ‘ఊహలుగుసగుసలాడే’తో టాలీవుడ్‌కు పరిచయమైన రాశి, ప్రస్తుతం హిందీలో బిజీగా ఉంది. ఆమె తాజా ఫొటోలపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Key Points

1

రాశి ఖన్నా ‘ఊహలుగుసగుసలాడే’తో టాలీవుడ్‌కు పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకుంది.

2

ప్రస్తుతం రాశి హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉండటమే కాకుండా ఐటమ్ సాంగ్స్‌లో మెరుస్తోంది.

4

రాశి ఫొటోలు వైరల్‌గా మారగా, నెటిజన్లు 'కింద మీద ఊపు మా రాశి బేబీ తోపు' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

రాశి ఖన్నా కెరీర్ ప్రస్థానం

‘ఊహలుగుసగుసలాడే‘ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన రాశి ఖన్నా తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించింది. అలా దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించే చాన్స్ కొట్టేసి స్టార్ డమ్ అందుకుంది. ఇక రీసెంట్‌గా తెలుసు కదా మూవీలో నటించి మెప్పించింది. నీరజ కోన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి కూడా నటించారు. థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. మరోపక్క ఐటమ్ సాంగ్స్‌లో మెరుస్తూ ఉంది. ఇదిలా ఉంటే తాజాగా రాశి ఖన్నా తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో స్టైలీష్ వేర్‌లో క్యూట్ అండ్ స్వీట్ ఫొటోస్ షేర్ చేసింది. హెయిర్ లీవ్ చేసుకొని సింపుల్ మేకప్‌లో ఫిదా అనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారగా.. వీటిని చూసిన నెటిజన్లు స్టన్నింగ్, బ్యూటిఫుల్, క్రష్, దేవకన్య, కింద మీద ఊపు మా రాశి బేబీ తోపు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో రాశి ఖన్నా లేటెస్ట్ ఫొటోస్

నెటిజన్ల కామెంట్స్: వైరల్ అవుతున్న రాశి ఫొటోలు

రాశి ఖన్నా తన క్యూట్ ఫొటోలతో మరోసారి నెట్టింట సంచలనం సృష్టించింది. ఆమె అందానికి ఫిదా అయిన నెటిజన్లు చేసిన కామెంట్స్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి. రాశి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ఈ ఫొటోలు నిరూపించాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.