|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Benz: నువ్వు దీనికి సిద్ధంగా లేవు.. అంతే అదే క్లూ.. ఇంట్రెస్టింగ్‌గా రాఘవలారెన్స్ ట్వీట్

Published: 03-06-2025, 1:02 PM
Benz: నువ్వు దీనికి సిద్ధంగా లేవు.. అంతే అదే క్లూ.. ఇంట్రెస్టింగ్‌గా రాఘవలారెన్స్ ట్వీట్

మల్టీ టాలెంటెడ్ నటుడు రాఘవ లారెన్స్ నటించిన ‘BENZ’ సినిమా తాజా అప్డేట్స్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా లారెన్స్ చేసిన ట్వీట్ అభిమానులను ఆసక్తిగా ఉంచింది.

Key Points

1

రాఘవ లారెన్స్ 'BENZ' సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు.

2

‘నువ్వు దీనికి సిద్ధంగా లేవు’ అంటూ రహస్యంగా క్లూ ఇచ్చాడు.

4

నివిన్ పౌలీ ఈ సినిమాలో నటిస్తున్నట్లు ఇంతకుముందు వెల్లడించారు.

రాఘవ లారెన్స్ ట్వీట్ వైరల్

మల్టీ టాలెంటెడ్‌గా తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న రాఘవా లారెన్స్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘BENZ’. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తు్న్న ఈ సినిమా నుంచి.. ఫస్ట్ లుక్ పోస్టర్స్ తప్ప మరో అప్‌డేట్ రాలేదు. దీంతో ఈ సినిమా నుంచి వచ్చే అప్‌డేట్స్ కోసం లారెన్స్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే రీసెంట్‌గా ఫేమస్ నటుడు నివిన్ పౌలీ నటిస్తున్నట్లు తెలిపారు. అలాగే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చాడు లారెన్స్. ‘నువ్వు దీనికి సిద్ధంగా లేవు.. అంతే అదే క్లూ.. BenzCastReveal Tomorrow’ అంటూ ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టాడు లారెన్స్. ప్రజెంట్ దీనికి సంబంధించిన పోస్టర్ వైరల్ కావడంతో.. ఫ్యాన్స్ ఎంతో సంబరపడుతున్నారు.

You are ‘N’ot Ready for this. That’s it. That’s the clue 😉 #BenzCastReveal Tomorrow 💥 @GSquadOffl @PassionStudios_ @TheRoute @Dir_Lokesh @Jagadishbliss @Sudhans2017 @bakkiyaraj_k @SaiAbhyankkar @gouthamgdop @philoedit @jacki_art @actionanlarasu @PradeepBoopath2 … pic.twitter.com/JpTesVkz3y

‘BENZ’ సినిమా క్యాస్ట్ రివీల్

నివిన్ పౌలీతో కలిసి రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్ ‘BENZ’ సినిమా అప్డేట్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. రేపు వెల్లడించబోయే క్యాస్ట్ వివరాలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.