|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రజినీకాంత్ కూలీ మూవీలో పవన్ కల్యాణ్.. హోరెత్తిన థియేటర్!

Published: 14-08-2025, 7:58 AM
రజినీకాంత్ కూలీ మూవీలో పవన్ కల్యాణ్.. హోరెత్తిన థియేటర్!

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ పేరు ప్రస్తావించడంతో థియేటర్లు హోరెత్తాయి. సినిమాపై అభిమానుల స్పందన మిశ్రమంగా ఉంది.

Key Points

1

రజినీకాంత్ కూలీ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

2

సినిమాలో చిరంజీవి, పవన్ కల్యాణ్ పేర్ల ప్రస్తావనతో థియేటర్ హోరెత్తింది.

4

నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శోభున్ షాహిర్, శ్రుతి హాసన్ కీలక పాత్రల్లో నటించారు.

కూలీ సినిమా విడుదల

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ప్రధాన పాత్రలో నటించిన కూలీ చిత్రం(Coolie Movie) ఇవాళ గ్రాండ్‌గా ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలైంది. ఈ చిత్రానికి నుంచి మిక్స్‌డ్ టాక్ వస్తోంది. రజినీకాంత్ అభిమానులు కాస్త నిరాశ చెందినట్లు తెలుస్తోంది. లియో, ఖైదీ, విక్రమ్, మాస్టర్ చిత్రాలు తీసిన లోకేష్ కనగరాజ్ తన మార్క్ మిస్ అయ్యాడని అభిమానులు నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా.. ఈ సినిమాలో ఓ డైలాగ్ మాత్రం థియేటర్ దద్దరిల్లేలా చేసిందని అభిమానులు చెబుతున్నారు. సినిమాలో రజినీకాంత్ చిరంజీవి, పవన్ కల్యాణ్(Pawan Kalyan) పేర్లను ప్రస్తావిస్తారని.. ఆ సమయంలో థియేటర్ మొత్తం హోరెత్తిందని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో రజినీకాంత్‌తో పాటు టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, మళయాలం నటుడు శోభున్ షాహిర్, శ్రృతీ హాసన్ కీలక పాత్రల్లో నటించారు.

WAR 2 : ఎన్టీఆర్‌కు రక్త తిలకం దిద్దిన అభిమానులు.. వీడియో వైరల్

పవన్ కల్యాణ్ ప్రస్తావన

అభిమానుల స్పందన

చివరగా, రజినీకాంత్ కూలీ చిత్రం విడుదలై మిశ్రమ స్పందనను పొందింది. పవన్ కల్యాణ్ పేరు ప్రస్తావన మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.