
📌 Key Points
- సికిందర్ మూవీలో రష్మిక పాత్ర ఫస్ట్ హాఫ్‌లోనే ముగిసింది!
- మురుగదాస్ నరేషన్‌కు, సినిమా అవుట్‌పుట్‌కు చాలా తేడా ఉందన్న రష్మిక
- సల్మాన్ ఖాన్, రష్మిక కాంబినేషన్ చిత్రం ‘సికిందర్’ డిజాస్టర్
- వెంకీ కీలక పాత్రలో నటించినా ఫలితం లేదన్న రష్మిక మందన్న
టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న సంచలన వ్యాఖ్యలు చేసింది. సికిందర్ సినిమా డైరెక్టర్ మురుగదాస్‌పై ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అసలు ఏం జరిగిందో చూద్దాం!
సికిందర్ మూవీ రిజల్ట్‌పై రష్మిక కామెంట్స్
సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘సికిందర్’. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన సినిమాలో వెంకీ కీలకపాత్రలో కనిపించాడు. కానీ ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. దీనిపై తాజాగా స్పందించిన రష్మిక.. చాలా ఓపెన్‌గా మాట్లాడింది. ‘సినిమా కోసం మురగదాస్ సార్ చెప్పిన స్క్రిప్ట్ (narration)తో ఫైనల్‌గా షూట్ అయిన సినిమా చాలా తేడా వచ్చింది. మురగదాస్ సార్ నరేషన్‌కు… ఆ తర్వాత వచ్చిన అవుట్‌పుట్‌కు చాలా తేడా ఉంది. నేను విన్న స్క్రిప్ట్ చాలా డిఫరెంట్‌గా ఉంది’ అని తెలిపింది. అయితే ఇలాంటి మార్పులు సినిమాల్లో సాధారణమే అని.. షూటింగ్ సమయంలో పెర్ఫార్మెన్స్‌లు.. ఎడిటింగ్.. రిలీజ్ టైమింగ్ వంటి కారణాల వల్ల స్టోరీ మారిపోతుందని వివరించింది. కాగా ఈ చిత్రంలో రష్మిక పాత్ర ఫస్ట్ హాఫ్‌లోనే ఎండ్ కావడం విశేషం. ఇక తాజాగా రష్మిక చేసిన ఈ కామెంట్స్ తర్వాత సోషల్ మీడియాలో చాలా డిస్కషన్ జరుగుతోంది. డైరెక్టర్‌ను, హీరోను భలే బుక్ చేసిందంటున్నారు జనాలు.
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)
మురుగదాస్ గారి నరేషన్‌కు సినిమాకు తేడా ఉందన్న రష్మిక
ఫస్ట్ హాఫ్‌లోనే రష్మిక పాత్ర ముగియడంపై అసంతృప్తి!
రష్మిక చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. సికిందర్ మూవీ గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


