
వెట్రిమారన్, శింబు కాంబినేషన్‌లో వస్తున్న “సామ్రాజ్యం” సినిమా టీజర్ విడుదలైంది. తమిళంలో ‘అరసన్’ పేరుతో రానున్న ఈ మూవీ టీజర్‌ను తెలుగులో స్టార్ హీరో ఎన్టీఆర్ రిలీజ్ చేశారు. శింబు పవర్‌ఫుల్ పాత్రతో సాగిన ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Key Points
తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్, స్టార్ హీరో శింబుల కాంబినేషన్‌లో 'సామ్రాజ్యం' వస్తుంది.
ఈ సినిమా తమిళంలో 'అరసన్' పేరుతో విడుదల కానుంది.
దాదాపు ఐదు నిమిషాల టీజర్ శింబు పాత్రను శక్తివంతంగా పరిచయం చేసింది.
'సామ్రాజ్యం' టీజర్‌ను తెలుగులో స్టార్ హీరో ఎన్టీఆర్ విడుదల చేశారు.
శింబు పవర్‌ఫుల్ పాత్ర పరిచయం
Saamrajyam Promo: తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్, స్టార్ హీరో శింబు కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ “సామ్రాజ్యం”. తమిళంలో ‘అరసన్’ పేరుతో విడుదల కాబోతోంది. వడ చేనై సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఇంట్రో ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. దాదాపు ఐదు నిమిషాల పైన ఉన్న ఈ ప్రోమో శింబు పాత్రను పరిచయం చేసినట్లుగా ఉంది. ముగ్గురిని హత్య చేసిన ఒక కేసులో అరెస్ట్ అయిన శింబు తాను(Saamrajyam Promo) ఎందుకు అరెస్ట్ అయ్యాడు అనే విషయాన్ని మీడియాకు వివరిస్తున్న సన్నివేశంతో టీజర్ సాగింది. ఇక ఫైనల్ గా జడ్జి నువ్వు హత్య చేశావా అని అడుగగా.. లేదని చెబుతాడు శింబు. ఆతరువాత శింబు అసలు పాత్ర రివీల్ చేశారు. చాలా పవర్ఫుల్ గా ఉన్న ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక సామ్రాజ్యం టీజర్ ను తెలుగులో స్టార్ హీరో ఎన్టీఆర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీరు కూడా చూసేయండి.
Bigg Boss 9 Telugu: ఒక్క ఎపిసోడ్ తో మారిపోయిన ఓటింగ్.. డేంజర్ జోన్ లో టాప్ కంటెస్టెంట్.. ఈవారం కూడా ఊహించని ఎలిమినేషన్
వెట్రిమారన్-శింబు కాంబినేషన్
ఎన్టీఆర్ విడుదల చేసిన సామ్రాజ్యం టీజర్
శింబు నటన, పవర్‌ఫుల్ సన్నివేశాలతో నిండిన ఈ “సామ్రాజ్యం” టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. వడ చేనై సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమైన ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టీజర్ సినిమా విజయానికి శుభసూచకం.


