
📌 Key Points
- పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ది రాజా సాబ్’ నుంచి ‘సహానా సహానా’ సాంగ్ ప్రోమో విడుదల.
- మారుతీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో మాళవిక, నిధి అగర్వాల్, రద్దీ కుమార్ హీరోయిన్స్.
- ప్రభాస్-నిధి అగర్వాల్ జంటగా వచ్చిన ఈ బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
- రాజా సాబ్ 2026 సంక్రాంతికి విడుదల కానుండగా, పూర్తి సాంగ్ డిసెంబర్ 17న రానుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో వస్తున్న ‘ది రాజా సాబ్’ చిత్రం నుంచి ‘సహానా సహానా’ పాట ప్రోమో విడుదలైంది. ప్రభాస్-నిధి అగర్వాల్ జోడీ ఆకట్టుకునేలా ఉన్న ఈ బ్యూటిఫుల్ మెలోడీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ది రాజా సాబ్ సినిమా విశేషాలు
Sahana Sahana Song Promo: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ “ది రాజా సాబ్”. కామెడీ చిత్రాల దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రద్దీ కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా “సహానా.. సహానా(Sahana Sahana Song Promo)” అనే సాంగ్ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. ప్రభాస్-నిధి అగర్వాల్ జంటగా వచ్చిన ఈ మెలోడీ సాంగ్ చాలా బ్యూటీ ఫుల్ గా ఉంది. ఇక ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. దీంతో ఈ సాంగ్ ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది. ఫుల్ సాంగ్ డిసెంబర్ 17,ఆ విడుదల కానుంది. మరి లేట్ ఎందుకు మీరు కూడా సాంగ్ ప్రోమో చూసేయండి.
Arjun Rampal-Gabriell: ఆరేళ్లుగా డేటింగ్.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. పెళ్లి గురించి అడిగితే ఏమన్నారో తెలుసా..?
సహానా సహానా సాంగ్ హైలైట్స్
పూర్తి సాంగ్ విడుదల వివరాలు
‘సహానా సహానా’ ప్రోమో ఇప్పటికే వైరల్‌గా మారింది. ఈ బ్యూటిఫుల్ మెలోడీ ఫుల్ సాంగ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 17న పూర్తి పాట విడుదల కానుంది.


