
2026 సంక్రాంతి పండుగ తేదీల కోసం ఎదురు చూస్తున్నారా? భోగి, సంక్రాంతి, కనుమ పండుగ తేదీలు, వాటి ప్రాముఖ్యత, జరుపుకునే పద్ధతుల గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి. సంక్రాంతిని ‘పెద్ద పండుగ’గా ఎందుకు పిలుస్తారో ఇక్కడ ఉంది.
Key Points
సంక్రాంతిని 'పెద్ద పండుగ'గా ఘనంగా జరుపుకుంటారు.
భోగి మంటలు, భోగి పండ్లు, పిండి వంటలు ఈ పండుగ ప్రత్యేకతలు.
గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసు కీర్తనలు పండుగ శోభను పెంచుతాయి.
2026లో మకర సంక్రాంతి జనవరి 14న, కనుమ జనవరి 15న వస్తాయి.
2026 సంక్రాంతి పండుగ తేదీలు
2026 సంక్రాంతి పండుగ తేదీలు: అందమైన రంగురంగుల రంగవల్లికలు, భోగి మంటలు, పిండి వంటలు, గాలిపటాలు, కొత్త బట్టలు ఇలా ఎంతో సందడిగా సంక్రాంతి పండుగను జరుపుకుంటాము. చిన్నపిల్లలకు భోగి పండ్లు పోస్తారు. అలాగే గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసు కీర్తనలు, కోడిపందాలు, బొమ్మల కొలువులు, కొత్త అల్లుళ్ల సందడులు.
ప్రతి ఏటా మనం జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి పండుగ ఒకటి. అందుకే సంక్రాంతి పండుగను “పెద్ద పండుగ” అని అంటారు. అందమైన రంగురంగుల రంగవల్లికలు, భోగి మంటలు, పిండి వంటలు, గాలిపటాలు, కొత్త బట్టలు ఇలా ఎంతో సందడిగా సంక్రాంతి పండుగను జరుపుకుంటాము. చిన్నపిల్లలకు భోగి పండ్లు పోస్తారు. అలాగే గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసు కీర్తనలు, కోడిపందాలు, బొమ్మల కొలువులు, కొత్త అల్లుళ్ల సందడులు మధ్య సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటాము.
భోగి, సంక్రాంతి, కనుమ ప్రాముఖ్యత
మకర సంక్రాంతి- జనవరి 14, బుధవారం
కనుమ పండుగ- జనవరి 15, గురువారం
సంక్రాంతి సంప్రదాయాలు, వేడుకలు
ముక్కనుమ- జనవరి 16, శుక్రవారం
2026 సంక్రాంతి పండుగను భోగి, మకర సంక్రాంతి, కనుమ తేదీలతో సహా అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఈ పండుగ తెలుగు సంప్రదాయాలను, కుటుంబ బంధాలను పటిష్టం చేస్తుంది. అందరికీ పెద్ద పండుగ శుభాకాంక్షలు!


