|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సారా అర్జున్ సునామీ: హీరోయిన్‌గా ఎంట్రీ, ఫస్ట్ సినిమాకే 1200 కోట్లు కొల్లగొట్టింది! రెడ్ డ్రెస్ ఫోటోలతో రచ్చ!

Published: 10-01-2026, 3:00 AM
సారా అర్జున్ సునామీ: హీరోయిన్‌గా ఎంట్రీ, ఫస్ట్ సినిమాకే 1200 కోట్లు కొల్లగొట్టింది! రెడ్ డ్రెస్ ఫోటోలతో రచ్చ!
  • హీరోయిన్‌గా సారా అర్జున్ ఎంట్రీ: బాలీవుడ్ ధురంధర్ మూవీతో రణ్‌వీర్ సింగ్‌తో జోడీ!
  • దురంధర్ మూవీ కలెక్షన్ల సునామీ: ప్రపంచవ్యాప్తంగా రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు!
  • రెడ్ డ్రెస్‌లో సారా అర్జున్ హాట్ లుక్: వైరల్ అవుతున్న న్యూ ఫొటోషూట్!
  • ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ సాషా జైరాం క్రియేటివిటీ: సారా అర్జున్ గ్లామర్ ట్రీట్ అదుర్స్!

చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన సారా అర్జున్ ఇప్పుడు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. రెడ్ డ్రెస్‌లో సారా అందాల విందు చూడతరమా!

చైల్డ్ ఆర్టిస్ట్ టు హీరోయిన్: సారా అర్జున్ సంచలనం!

చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న బ్యూటిపుల్ సారా అర్జున్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ సినిమాలో రణ్‌వీర్ సింగ్‌తో జోడీ కట్టింది సారా. అయితే, తాజాగా రెడ్ డ్రెస్లులో హాట్ లుక్‌తో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన సారా అర్జున్ న్యూ ఫొటోషూట్ వైరల్ అవుతోంది.

తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న బ్యూటి సారా అర్జున్. తెలుగులో చియాన్ విక్రమ్ నాన్న సినిమాతో అందరి మనసుల్లో గుర్తుండిపోయింది. అనంతరం ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలు, సైడ్ రోల్స్ చేసిన సారా అర్జున్ ఒక్కసారిగా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి అందరిని షేక్ చేసింది.

1200 కోట్ల కలెక్షన్లు: దురంధర్ మూవీ రికార్డు బ్రేకింగ్!

దురంధర్ సినిమాలో ఒక రాజకీయ నాయకుడికి అమాయకపు కూతురిగా నటించి.. తన నటనతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది సారా. అయితే, ధురంధర్ సినిమా వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోన్న విషయం తెలిసిందే. దురంధర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు సృష్టించింది.

మెస్సీ బన్ హెయిర్ స్టైల్, తక్కువ వెలుతురులో షాండ్లియర్స్ మధ్యలో ఉన్న పెయింటింగ్స్ బ్యాక్‌డ్రాప్‌లో సారా అర్జున్ గ్లామర్ ట్రీట్ అదిరిపోయింది. ప్రముఖ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ సాషా జైరాం తీసిన ఈ ఫోటోషూట్‌లో సారా అర్జున్ హాట్ అండ్ క్లాసీ లుక్‌తో మెస్మరైజ్ చేసింది.

రెడ్ డ్రెస్సులో గ్లామర్ ట్రీట్: వైరల్ అవుతున్న ఫోటోషూట్!

ఒక్కసారిగా సారా అర్జున్ హాట్ లుక్‌లో దర్శనం ఇచ్చేసరికి ఇంటర్నెట్‌ షేక్ అవుతోంది. ఓ వైపు దురంధర్ కలెక్షన్స్, మరోవైపు సారా అర్జున్ గ్లామర్ ట్రీట్ బాలీవుడ్‌లో ఇంట్రెస్టింగ్‌గా మారింది.

సారా అర్జున్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడం, దురంధర్ సినిమా కలెక్షన్ల గురించి తెలుసుకున్నారు కదా. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.