|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శని తిరోగమనం (జూలై 13 – నవంబర్ 28): 138 రోజులు మేష, మిధున, సింహ రాశులకు సవాళ్లు!

Published: 24-04-2025, 4:13 AM
శని తిరోగమనం (జూలై 13 - నవంబర్ 28): 138 రోజులు మేష, మిధున, సింహ రాశులకు సవాళ్లు!

2025లో జూలై 13 నుంచి నవంబర్ 28 వరకు శని తిరోగమనం ఉంటుంది. ఈ కాలంలో మేష, మిధున, సింహ రాశుల వారు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. వీరికి సంబంధించిన జాగ్రత్తలు, సూచనలు ఇక్కడ ఉన్నాయి.

Key Points

1

మేష, మిధున, సింహ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.

2

ఆర్థిక, ఆరోగ్య, వైవాహిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

4

నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

మేష రాశి: సవాళ్లు మరియు జాగ్రత్తలు

2025లో శని గమనం చాలా ప్రత్యేకమైనది. శని స్థానంలో ముఖ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ముందు ఈ ఏడాది మార్చి 29న శని మీన రాశిలోకి ప్రవేశించాడు. త్వరలో శని తిరుగమనం చెందుతాడు. జూలై 13, 2025 నుంచి నవంబర్ 28, 2025 వరకు తిరోగమనంలో ఉంటాడు.

138 రోజుల పాటు శని తిరోగమనంలో ఉంటాడు. శని తిరోగమనంతో మూడు రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి. కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి. కానీ మూడు రాశుల వారికి మాత్రం చిన్నపాటి సమస్యలు వస్తాయి. మరి ఆ మూడు రాశులు వారు ఎవరో చూసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

మిధున రాశి: ఆర్థిక మరియు ఆరోగ్య పరిస్థితులు

మేష రాశి వారికి శని తిరోగమనం వలన చిన్నపాటి ఇబ్బందులు వస్తాయి. వ్యాపారులకి ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు కూడా కలగవచ్చు. మేష రాశి వారికి వైవాహిక జీవితంలో కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఒత్తిడి పెరిగిపోతుంది.

మిధున రాశి వారికి శని శిరోగమనం వలన కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకి కెరియర్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపారులకి కూడా కొన్ని నష్టాలు తప్పవు. ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది.

సింహ రాశి: ఉద్యోగం మరియు ఆస్తిపై ప్రభావం

సింహ రాశి వారికి శని తిరోగమనంవలన కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. సింహ రాశి వారు కూడా కొంత నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆస్తి నష్టం తో పాటుగా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు మారకండి. కెరియర్ లో కూడా ఎత్తు పల్లాలు ఉండే అవకాశం ఉంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

శని తిరోగమనం కాలంలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. నిపుణుల సలహా తీసుకోవడం ద్వారా సమస్యలను తగ్గించుకోవచ్చు. ధైర్యంగా ఉండి, సానుకూలంగా ఉండండి.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.