|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Singer Parnika : ఆ సమయంలో నా వాయిస్ పోయింది.. డిప్రెషన్ లోకి వెళిపోయా..

Published: 10-05-2025, 8:42 AM
Singer Parnika : ఆ సమయంలో నా వాయిస్ పోయింది.. డిప్రెషన్ లోకి వెళిపోయా..

ప్రముఖ గాయని పర్ణిక తన వృత్తి జీవితంలో ఎదుర్కొన్న ఒక కష్టకాలం గురించి ఆహా కాకమ్మ కథలు షోలో వివరించింది. గర్భధారణ సమయంలో తన వాయిస్ కోల్పోవడంతో ఆమె డిప్రెషన్‌కు గురైంది.

Key Points

1

పర్ణిక గర్భధారణ సమయంలో తన వాయిస్ కోల్పోయింది.

2

ఆమె తీవ్రమైన డిప్రెషన్‌కు గురైంది.

4

హార్మోన్ల మార్పుల వల్ల ఈ సమస్య వచ్చిందని తెలిసింది.

గర్భధారణ సమయంలో వాయిస్ నష్టం

Singer Parnika : టాలీవుడ్ లో పలు సాంగ్స్ తో, టీవీ షోలలో తన సింగింగ్ తో మెప్పించింది సింగర్ పర్ణిక. ప్రస్తుతం సింగర్ గా, యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో కంటెంట్ చేస్తూ బిజీగానే ఉంది. సింగర్స్ కి వాయిస్ చాలా ముఖ్యం అని తెలిసిందే. కానీ సింగర్ పర్ణికకు ఒకానొక సమయంలో తన వాయిస్ పోయిందట. తాజాగా ఆహా కాకమ్మ కథలు షోకి రాగా సింగర్ పర్ణిక తాను పడ్డ బాధ చెప్పుకొచ్చింది.

సింగర్ పర్ణిక మాట్లాడుతూ.. నా ప్రగ్నెన్సీ సమయంలో వాయిస్ పోయింది అప్పుడు నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. ఇప్పటికి కూడా వాయిస్ పూర్తిగా సెట్ అవ్వలేదు. నా పాత సాంగ్స్ చూసుకుంటే నా వాయిస్ ఎంత బాగుందో కదా అనుకుంటాను. అది నాకు చాలా డిప్రెసివ్ ఫేజ్. చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను, రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకున్నాను కానీ వర్కౌట్ అవ్వలేదు. హార్మోన్స్ చేంజ్ వల్ల అలా జరిగింది అని తెలిసింది. ఆ సమయంలో నాకు అసలు మాట్లాడటానికి వచ్చేది కాదు. చాలా పీలగా వాయిస్ వచ్చేది. వాయిస్ ని రప్పించడానికి చాలా కష్టపడ్డా. దాని వల్ల చాలా షోస్ వదిలేసుకున్నాను. షోకి వెళ్లి ట్రై చేసినా వాయిస్ వచ్చేది కాదు అంటూ ఎమోషనల్ అయింది.

తీవ్రమైన డిప్రెషన్

చికిత్స మరియు కోలుకోవడం

చివరికి హార్మోన్ల మార్పుల వల్ల ఈ సమస్య వచ్చిందని తెలిసింది. వాయిస్ పూర్తిగా కోలుకోకపోయినప్పటికీ, పర్ణిక తన అనుభవాన్ని పంచుకోవడం ద్వారా ఇతరులకు సహాయపడాలని కోరుకుంటోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.