|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Sobhita Dhulipala: సెట్‌లో శోభిత వంటలు.. నాగచైతన్య కామెంట్ చూశారా?

Published: 02-09-2025, 12:45 PM
Sobhita Dhulipala: సెట్‌లో శోభిత వంటలు.. నాగచైతన్య కామెంట్ చూశారా?

నాగచైతన్య భార్య శోభిత ధూలిపాళ తాజాగా సెట్‌లో వంట చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. నాగచైతన్య కూడా ఆమె పోస్ట్‌కు స్పందించాడు.

Key Points

1

శోభిత ధూలిపాళ్ళ సెట్‌లో వంట చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది.

2

నాగచైతన్య తన భార్య శోభిత వంట నైపుణ్యాలను ప్రశంసించాడు.

4

వంట చేయడం ప్రాథమిక నైపుణ్యమని శోభిత పేర్కొంది.

సెట్‌లో శోభిత వంటలు

హీరోయిన్ శోభిత ధూలిపాళ్ల గతేడాది అక్కినేని హీరో నాగచైతన్యను పెళ్లాడింది . వీరిద్దరి వివాహా వేడుక హైదరాబాద్ ‌ లోని అన్నపూర్ణ స్టూడియోస్ ‌ లో గ్రాండ్ ‌ గా జరిగింది . ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్ ‍ ప్రముఖులు , సన్నిహితులు పాల్గొన్నారు . పెళ్లి తర్వాత అక్కినేని కోడలిగా అడుగుపెట్టిన శోభిత సినిమాలతో బిజీగా ఉంది . ప్రస్తుతం ఓ మూవీలో నటిస్తోన్న శోభిత.. సెట్ ‌ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది .

ఇందులో శోభిత వంట చేస్తున్న వీడియోను కూడా పోస్ట్ ‌ చేసింది . వంట చేయడం మనిషి ప్రాథమిక నైపుణ్యమని క్యాప్షన్ ‌ కూడా రాసుకొచ్చింది . ఇది చూసిన నాగచైతన్య .. తన సతీమణి పోస్ట్ ‌ కు అదిరిపోయే రిప్లై ఇ ‍ చ్చారు . ఈ నైపుణ్యాల రుచిని చూడటానికి వేచి ఉన్నా అంటూ భార్య పోస్ట్ ‌ కు కామెంట్ చేశాడు చైతూ . ఇది చూసిన అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ ‌ చేస్తున్నారు . అక్కా .. మీకు వంట కూడా వచ్చా అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు . ఈ ఫోటోలు, వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ ‌ గా మారాయి .

నాగచైతన్య రియాక్షన్

వైరల్‌గా మారిన వీడియో

శోభిత ధూలిపాళ వంట నైపుణ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. నాగచైతన్య కామెంట్‌తో ఈ వీడియో మరింత వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.