
📌 Key Points
- త్రిష ప్రేమించింది విజయ్ ని కాదని సంచలన వ్యాఖ్యలు చేసిన సింగర్ సుచిత్ర!
- ఉదయనిధి స్టాలిన్ తో త్రిష ప్రేమ వ్యవహారం, షాకింగ్ విషయాలు బయటపెట్టిన సుచిత్ర.
- వరుణ్ మనియన్ తో త్రిష పెళ్లిని ఉదయనిధి స్టాలిన్ ఆపేశాడని సంచలన ఆరోపణలు.
- విజయ్, త్రిషల మధ్య సంబంధంపై వస్తున్న వార్తలపై సుచిత్ర సంచలన కామెంట్స్.
సంచలనం! సింగర్ సుచిత్ర తాజాగా చేసిన కామెంట్స్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. త్రిష, విజయ్ ప్రేమ వ్యవహారంపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం!
విజయ్-త్రిషల మధ్య అసలు విషయం ఏమిటి?
Suchitra: తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ విడాకుల వ్యవాహారం ఎంత సంచలనం అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విజయ్ నుంచి తనకు విడాకులు కావాలంటూ ఆయన సతీమణి సంగీత కోర్టుకెక్కింది. అయితే, విజయ్ నుంచి ఆమె విడాకులు కోరడానికి ఆమె చెప్పిన కారణం ఇంకా సంచలనం అయ్యింది. విజయ్ ఒక హీరోయిన్ తో సన్నిహితంగా ఉంటున్నాడు అంటూ ఆమె డివోర్స్ పిటీషన్ లో తెలిపింది. దాంతో, ఆ హీరోయిన్ ఎవరా అంటూ సెర్చింగ్ మొదలయ్యింది.
ఉదయనిధి స్టాలిన్ తో త్రిష లవ్ స్టోరీ నిజమేనా?
ఈనేపథ్యంలోనే స్టార్ బ్యూటీ త్రిష పేరు బాగా వైరల్ అయ్యింది. విజయ్- త్రిషల మధ్య చాలా కాలంగా సంబంధాలు ఉన్నాయంటూ వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి. కానీ, ఈ వార్తలపై ఎవరు స్పందించలేదు. తాజాగా, విడాకుల సమయంలో సంగీత అలాంటి కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. అయితే, విజయ్ డివోర్స్ వ్యవహారం, విజయ్- త్రిష రిలేషన్ లో ఉన్నారు అంటూ వస్తున్న వార్తలపై సింగర్ సుచిత్ర(Suchitra) స్పందించింది.
సుచిత్ర కామెంట్స్ టాలీవుడ్ లో దుమారం!
ఇటీవల ఓ టీవీ ఛానెల్లో లో ఆమె ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ..”సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టుగా త్రిష విజయ్ ని లవ్ చేయడం లేదు. ఇద్దరి మధ్య ఏదైనా సంబంధం ఉంటే ఉండొచ్చు.. కానీ త్రిష విజయ్ ని లవ్ చేయడం లేదు. ఆమె ఉదయనిధి స్టాలిన్ ను ప్రేమిస్తుందని సమాచారం. ఆమధ్య వ్యాపారవేత్తతో వరుణ్ మనియన్ తో త్రిష కి జరిగిన ఎంగేజ్మెంట్ ని కూడా ఉదయనిధి స్టాలిన్ క్యాన్సిల్ చేయించాడు’అంటూ చెప్పుకొచ్చింది సుచిత్ర. దాంతో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు తమిళనాట వైరల్ అవుతున్నాయి.అయితే, సుచిత్ర చెప్పిన ఈ వార్తల్లో నిజం ఎంత అని తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికి విజయ్ విడాకుల వార్త, త్రిష న్యూస్ వైరల్ అవుతూనే ఉన్నాయి.
సింగర్ సుచిత్ర చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై త్రిష ఎలా స్పందిస్తుందో చూడాలి. మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


