
మిల్క్ బ్యూటీ తమన్నా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇందులో ఆమె ఇన్నర్ వేర్ కనిపించేలా ఉంది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.
Key Points
తమన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో గ్లామరస్ ఫోటోలు పోస్ట్ చేసింది.
ఆ ఫోటోల్లో ఆమె ఇన్నర్ వేర్ కనిపించేలా ఉన్నాయి.
నెటిజన్లు తమన్నాపై విమర్శలు, అభ్యంతరకరమైన కామెంట్లు చేస్తున్నారు.
ఫ్రీ షో చేయడానికి సిగ్గుపడాలని నెటిజన్లు అంటున్నారు.
తమన్నా ఇన్‌స్టా పోస్ట్ వైరల్
మిల్క్ బ్యూటీ తమన్నా(Thamanna) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటింటి మెప్పించిన ఈ బ్యూటీ.. రీసెంట్‌గా సూపర్ హిట్ ఓదెల రైల్వే స్టేషన్‌కు వచ్చిన ‘ఓదెల-2’(Odela-2) సినిమాలో నటించి మెప్పించింది. అయితే ఈ సీక్వెల్ అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక మిల్క్ బ్యూటీ ఓ పక్క సినిమాలు చేస్తూ మరోపక్క ఐటెమ్ సాంగ్స్‌లో డ్యాన్స్ చేస్తూ తన అందాలతో వావ్ అనిపిస్తుంది.
ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో తమన్నా అందాలతో రచ్చ రచ్చ చేస్తుంది. గ్లామరస్ ఫొటోస్ షేర్ చేస్తూ వావ్ అనిపిస్తుంది. ఈ క్రమంలో ఈ చిన్నది పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా తమన్నా ఇన్‌స్టాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో ఇన్నర్ వేర్‌లో బ్రా కనిపించేలా కొన్ని ఫోటోస్ షేర్ చేసింది. అలాగే నడుమందాలు చూపిస్తూ కిక్కెక్కిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు సిగ్గుండాలి ఇలా ఫ్రీ షో చేయడానికి అని, ఛీ మరీ ఇంత బరితెగిస్తారా ఆఫర్ల కోసం అంటూ బండ బూతులు తిడుతూ కామెంట్స్ చేస్తున్నారు. Link
నెటిజన్ల విమర్శలు
గ్లామర్ ఫోటోల వివాదం
తమన్నా గ్లామర్ ఫోటోలకు నెటిజన్ల నుండి ఎదురవుతున్న విమర్శలు, సోషల్ మీడియాలోని ప్రతిస్పందనలు వివాదాస్పదంగా మారాయి. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.


