|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఎన్టీఆర్ పుట్టినరోజు: టాలీవుడ్ హీరోల శుభాకాంక్షలు

Updated: 20-05-2025, 8:07 AM
ఎన్టీఆర్ పుట్టినరోజు: టాలీవుడ్ హీరోల శుభాకాంక్షలు

జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్, విజయ్ దేవరకొండ వంటి హీరోలు ట్వీట్లు చేశారు. నిర్మాత ఎస్కేఎన్ షేర్ చేసిన ఫోటోల్లో ఎన్టీఆర్ చేతికి కట్టు కనిపించడం గమనార్హం.

Key Points

1

జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజుకు టాలీవుడ్ హీరోల శుభాకాంక్షలు

2

అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్, విజయ్ దేవరకొండ తమ శుభాకాంక్షలు తెలిపారు

4

ఎన్టీఆర్ చేతికి కట్టు ఉండటానికి కారణం తెలియక ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు

టాలీవుడ్ నుండి శుభాకాంక్షల వెల్లువ

జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు.మరోవైపు నెట్టింట తారక్ కు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్, విజయ్ దేవరకొండ వంటి స్టార్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. అలాగే టాలీవుడ్ దర్శక నిర్మాతలు సైతం ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ క్రమంలోనే తాజాగా నిర్మాత ఎస్కేఎన్ సైతం ఎన్టీఆర్ కు బర్త్ డే విష్ చెస్తూ ఫోటోస్ షేర్ చేశారు. ఇక ఆ పిక్స్ చూసిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. అందులో ఎన్టీఆర్ చేతికి కట్టు కనిపిస్తుంది. చేయి బెణికిందేమో.. అందుకే అలా పట్టీ వేసుకున్నాడా.. ? లేదంటే చేయి పట్టేసిందా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎస్కేఎన్ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఎన్టీఆర్ చేతికి కట్టు – అభిమానుల ఆందోళన

సోషల్ మీడియాలో హాట్ టాపిక్

ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు సోషల్ మీడియాలో జోష్‌గా సాగుతున్నాయి. అయితే, ఆయన చేతికి ఉన్న కట్టు అభిమానులను కలవరపెడుతోంది. ఆరోగ్యం గురించి స్పష్టత రావడం అవసరం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.