|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పోలీస్ గెటప్ లో టాలీవుడ్ సీనియర్ హీరోలు ?

Published: 09-07-2025, 9:30 AM
పోలీస్ గెటప్ లో టాలీవుడ్ సీనియర్ హీరోలు ?

టాలీవుడ్ లో సీనియర్ హీరోల క్రేజ్ ఎప్పటికీ తగ్గదు. తాజాగా చిరంజీవి మరియు వెంకటేష్ ఒకే సినిమాలో కలిసి నటించనున్నారు. వీరిద్దరూ పోలీస్ పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం.

Key Points

1

చిరంజీవి, వెంకటేష్ కలిసి పోలీస్ పాత్రల్లో కనిపించనున్నారు.

2

వెంకటేష్ దాదాపు గంటసేపు స్క్రీన్ టైం ఉంటుందని సమాచారం.

4

చిరంజీవి, వెంకటేష్ మధ్య కామెడీ ట్రాక్ ఉంటుందని తెలుస్తోంది.

చిరంజీవి-వెంకటేష్ కాంబినేషన్

టాలీవుడ్ ఇండస్ట్రీలు అనేక రకాల సినిమాలు వస్తున్నాయి. క్రైమ్, థ్రిల్లర్, రొమాంటిక్ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల సినిమాలు వచ్చి ఈ సక్సెస్ అవుతున్నాయి. ఇక మల్టీస్టారర్ మూవీలు కూడా వచ్చి కొన్ని ఆడుతుంటే కొన్ని అట్టర్ ప్లాప్ అవుతున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సినిమాలో… విక్టరీ వెంకటేష్ అతిధి పాత్ర చేయబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి… అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా శర వేగంగా షూటింగ్ కూడా జరుపుకుంటుంది. అనిల్ రావిపూడి అంటేనే మినిమం గ్యారెంటీ ఉంటుంది. అంతేకాదు సినిమా మొత్తం కామెడీ యాంగిల్ లో ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమాలో క్యామియో రోల్ చేయబోతున్నట్లు ఇటీవల వెంకటేష్ కూడా ప్రకటించారు. దీంతో వెంకటేష్ అటు చిరంజీవి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

అండర్ కవర్ పోలీసులుగా రోల్స్

అయితే ఈ సినిమా నుంచి మరో కీలక అప్డేట్ వచ్చింది. విక్టరీ వెంకటేష్ అలాగే… మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో అండర్ కవర్ పోలీసులుగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో వెంకటేష్ దాదాపు గంటసేపు కనిపిస్తారట. క్రైమ్ ఇన్వెస్టిగేషన్.. చుట్టూ ఈ కథ నడుస్తుందని కూడా టాలీవుడ్ సర్కిల్స్ లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి అటు వెంకటేష్ మధ్య కామెడీ ట్రాక్ బాగుంటుందట.

కామెడీ ట్రాక్ హైలైట్

సల్మాన్ ఖాన్‌ సినిమాలో బంపర్ ఆఫర్ అందుకున్న యంగ్ హీరోయిన్.. అవసరమా అంటున్న నెటిజన్లు

చిరంజీవి మరియు వెంకటేష్ కాంబినేషన్‌తో పాటు క్రైమ్, కామెడీ అంశాలతో ఈ సినిమా ఆకట్టుకునే అవకాశాలున్నాయి. సినిమా విడుదల తర్వాతే నిజమైన విజయం తెలుస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.