|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Tron: Ares : తెలుగులో కూడా ‘ట్రాన్: ఏరీస్’.. ట్రైలర్ రిలీజ్.. సినిమా ఎప్పుడంటే..

Published: 18-07-2025, 8:18 AM
Tron: Ares : తెలుగులో కూడా ‘ట్రాన్: ఏరీస్’.. ట్రైలర్ రిలీజ్.. సినిమా ఎప్పుడంటే..

డిస్నీ నుంచి వచ్చిన మెగా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ట్రాన్: ఏరీస్’ ట్రైలర్ ఇప్పుడు విడుదలైంది. ఈ సినిమాలో జారెడ్ లేటో మరియు జెఫ్ బ్రిడ్జెస్ నటించారు. అక్టోబర్ 10న థియేటర్లలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Key Points

1

డిస్నీ నుండి వచ్చిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ట్రాన్: ఏరీస్’ ట్రైలర్ విడుదలైంది.

2

ట్రాన్ సిరీస్‌లో ఇది మూడవ భాగం, అధిక టెక్నాలజీతో నిర్మించబడింది.

4

అక్టోబర్ 10న తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో విడుదల.

ట్రాన్: ఏరీస్ ట్రైలర్ విడుదల

Tron: Ares : డిస్నీ నుంచి వస్తున్న మెగా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ట్రాన్: ఏరీస్’. ట్రాన్ సిరీస్‌లో ఇది మూడవ భాగం. టెక్నికల్‌గా హై స్టాండర్డ్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పుడు ప్రపంచం అంతా ఏఐ నడుస్తుండటంతో ఈ సినిమాలో అదే ప్రధాన పాత్రగా ఉండబోతుంది.

తాజాగా ట్రాన్: ఏరీస్ ట్రైలర్ రిలీజ్ చేసారు. మీరు కూడా ఈ ట్రైలర్ చూసేయండి..

నటీనటులు మరియు సాంకేతిక విశేషాలు

సినిమా విడుదల తేదీ

ట్రైలర్ చూస్తుంటే.. ఓ ఏఐ ప్రోగ్రామ్ ఆరీస్ మానవుల ప్రపంచంలోకి అడుగుపెట్టి ఏం చేయబోతున్నాడు అని ఆసక్తి నెలకొంది. జారెడ్ లేటో ఆరీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. జెఫ్ బ్రిడ్జస్ మరోసారి ట్రాన్ యూనివర్స్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. విజువల్స్, విఎఫ్‌ఎక్స్ అయితే ట్రైలర్ లోనే అదిరిపోయాయి. ట్రాన్: ఏరీస్ సినిమా అక్టోబర్ 10న తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఆల్మోస్ట్ 15 ఏళ్ళ తర్వాత ట్రాన్ సిరీస్ నుంచి సినిమా వస్తుండటంతో అంచనాలు నెలకొన్నాయి.

మొత్తం మీద, ‘ట్రాన్: ఏరీస్’ సినిమా అద్భుతమైన విజువల్స్ మరియు నటనతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. అక్టోబర్ 10 వరకు వేచి చూద్దాం!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.