
📌 Key Points
- ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం, జీవితంలోని అనుభవాలను గుర్తు చేస్తుంది.
- నూతన వస్త్రాలు ధరించడం శుభానికి సంకేతం, కొత్త ఆరంభానికి సూచన.
- ఈ పండుగ రోజున దానధర్మాలు చేయడం వలన పుణ్యఫలం లభిస్తుంది, కష్టాలు తొలగుతాయి.
- దేవాలయ దర్శనం ద్వారా దైవానుగ్రహం పొంది, సంవత్సరం అంతా సంతోషంగా ఉంటారు.
ఉగాది తెలుగువారి నూతన సంవత్సరాది. ఈ పర్వదినం కొత్త ఆశలను చిగురింపజేస్తుంది. ఆనందం, శ్రేయస్సు, మరియు శుభారంభాలకు ఇది సంకేతం. ఈ రోజున కొన్ని ప్రత్యేక ఆచారాలు, మంత్రాలు పఠించడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చు.
ఉగాది పచ్చడి విశిష్టత
ఈసారి వచ్చే కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరం. తెలుగు వారి నూతన సంవత్సరం ప్రారంభం ఉగాది నుంచి జరుగుతుంది. ఉగాది నుంచి ప్రకృతిలో ఎన్నో మార్పులు వస్తాయి. ప్రకృతిలో కొత్త చిగుర్లు తొడుగుతాయి. అలాగే కొత్త ఆశలు కూడా చిగురుస్తాయి. ఉగాది ఆనందం, శ్రేయస్సు, కొత్త ప్రారంభాలకు సంకేతం.
కొత్త సంవత్సరం ఉగాది (Ugadi 2026) నుంచి ప్రారంభమవుతుంది. ఈసారి వచ్చే కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరం . తెలుగు వారి నూతన సంవత్సరం ప్రారంభం ఉగాది నుంచి జరుగుతుంది. ఉగాది నుంచి ప్రకృతిలో ఎన్నో మార్పులు వస్తాయి. ప్రకృతిలో కొత్త చిగుర్లు తొడుగుతాయి. అలాగే కొత్త ఆశలు కూడా చిగురుస్తాయి. ఉగాది ఆనందం, శ్రేయస్సు, కొత్త ప్రారంభాలకు సంకేతం.
ఇంత విశేషమైన రోజున ఖచ్చితంగా కొన్ని మంత్రాలు చదివేటట్టు చూసుకోండి. ఈ మంత్రాలను చదివితే శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే కొన్ని శుభకార్యాలను మొదలుపెట్టడం వలన ఏడాది మొత్తం సానుకూల మార్పులను చూస్తారు. ఉగాది నాడు పఠించాల్సిన మంత్రాలు, ఆచరించాల్సిన పద్ధతుల గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం.
నూతన సంవత్సరంలో ఆచరించవలసిన నియమాలు
ఉగాది నాడు పఠించాల్సిన మంత్రాలు
ఉగాది పచ్చడి: ఉగాది నాడు ఉగాది పచ్చడి ప్రత్యేకంగా ఉంటుంది. ఇది జీవితంలోని షడ్రుచులను సూచిస్తూ ఒక సందేశాన్ని అందిస్తుంది.
కొత్త బట్టలు ధరించడం: ఈరోజు కొత్త బట్టలు ధరించడం శుభసూచికంగా చెబుతారు.
ఉగాది రోజున పఠించవలసిన మంత్రాలు
దానధర్మాలు: ఉగాది నాడు తోచినంత దానధర్మాలు చేయడం వలన పుణ్యం కలుగుతుంది. ఎంతో మంచి ఫలితాన్ని చూడొచ్చు. కష్టాలు కూడా తొలగిపోతాయి.
ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవడం: ఉదయాన్నే దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకుంటే ఏడాది అంతా దైవానుగ్రహం కలుగుతుంది. కష్టాలన్నీ తొలగిపోతాయి.
ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం: ఉగాది నాడు ఇంటిని శుభ్రంగా ఉంచాలి. మామిడి తోరణాలు కట్టి ఇంటిని అందంగా అలంకరించుకుంటే సానుకూల శక్తి ప్రవహిస్తుంది; ప్రతికూల శక్తి తొలగిపోతుంది.
ఈ ఉగాది పర్వదినం మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఆనందాన్ని, శ్రేయస్సును కలిగించాలని కోరుకుంటూ శుభం భూయాత్.


