
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటిలో ఏనుగు బొమ్మలు ఉంచడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. ప్రత్యేకించి ఉత్తర దిశలో ఉంచడం వల్ల ధనవృద్ధి, ఐశ్వర్యం పెరుగుతాయని నమ్ముతారు. ఈ కథనంలో ఈ విషయాలను వివరంగా తెలుసుకుందాం.
Key Points
ఉత్తర దిశలో ఏనుగు బొమ్మలు ఉంచడం వల్ల ధనవృద్ధి అవుతుంది.
ఏనుగులు ఐశ్వర్యం, స్థిరత్వం, విజయానికి చిహ్నాలు.
వినాయకునితో ఏనుగులకు ఉన్న సంబంధం వల్ల శుభ ఫలితాలు.
ఏనుగు బొమ్మల రంగును జాగ్రత్తగా ఎంచుకోవడం ముఖ్యం.
ఏనుగు బొమ్మలు మరియు వాస్తు శాస్త్రం
వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం పాటించడం వలన ఏ ఇబ్బంది కూడా రాదు. చాలామంది వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పరిహారాలను పాటిస్తూ ఉంటారు. వీటి వలన ప్రశాంతత, సంతోషం, సానుకూల శక్తి వస్తాయి. వాస్తు ప్రకారం ఇంట్లో ఏనుగుల బొమ్మలు పెడితే కూడా మంచి ఫలితం ఉంటుంది. వాస్తు ప్రకారం ఏనుగుల బొమ్మలు పెట్టేటప్పుడు ఏ దిశలో పెట్టాలి, ఏ రంగు బొమ్మలు పెడితే మంచిదనే దాని గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు ప్రకారం ఏనుగులు ఉండటం వలన అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. సక్సెస్‌ను అందుకోవచ్చు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే ఏనుగులను పెట్టేటప్పుడు ఏ దిశలో పెట్టాలి, వాటి వలన ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం.
ఉత్తర దిశ – కుబేర స్థానం
ఏనుగులను పెట్టేటప్పుడు ఉత్తర దిశలో పెడితే మంచిది. ఏనుగులు ధనం, సామర్థ్యం, స్టెబిలిటీ వంటి వాటిని సూచిస్తాయి. విఘ్నలను తొలగించే వినాయకుడు ముఖం కూడా ఏనుగు ముఖంతో ఉంటుంది. ఇంట్లో కానీ, పని ప్రదేశంలో కానీ ఏనుగులను పెడితే శుభ ఫలితాలు తలెత్తుతాయి. వాస్తు ప్రకారం ఏనుగు బొమ్మలు ఇంటికి అందాన్ని కాదు, సానుకూల శక్తిని కూడా తీసుకువస్తాయి. డబ్బుకి లోటు ఉండదు. మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది.
వాస్తు ప్రకారం ఏనుగు బొమ్మలను ఉత్తరం వైపు పెట్టండి. ఇది కుబేర స్థానం. దీని వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది. డబ్బుకి లోటు ఉండదు. ఇంటికి ఉత్తరం వైపు ఏనుగులను పెడితే కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అదృష్టం కూడా కలిసి వస్తుంది. డబ్బు కూడా ప్రవహిస్తుంది. డబ్బుకి లోటే ఉండదు.
ఏ రంగు ఏనుగు బొమ్మలు మంచివి?
ఏ రంగు ఏనుగులను పెడితే మంచిది?
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
వాస్తు శాస్త్రం ప్రకారం, ఉత్తర దిశలో ఏనుగు బొమ్మలు ఉంచడం శుభప్రదం. అయితే, ఇది కేవలం సూచన మాత్రమే. నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.


