|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హైదరాబాద్‌లో వారణాసి!

Published: 20-06-2025, 6:14 PM
హైదరాబాద్‌లో వారణాసి!

మహేశ్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న అంతర్జాతీయ స్థాయి సినిమా హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. వారణాసి నగరాన్ని తలపించేలా భారీ సెట్స్ నిర్మించారు.

Key Points

1

మహేశ్ బాబు, ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటన

2

హైదరాబాద్‌లో వారణాసి సెట్ నిర్మాణం – రూ.40 కోట్ల ఖర్చు

4

విదేశీ షెడ్యూల్‌లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ

భారీ సెట్స్ నిర్మాణం

మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ అంతర్జాతీయ స్థాయి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రియాంకా చో్ప్రా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ చిత్రీకరణ ఈ వారంలో హైదరాబాద్‌లో మొదలైందని సమాచారం. ఈ షెడ్యూల్‌ కోసం మేకర్స్‌ హైదరాబాద్‌ శివార్లలో భారీ సెట్స్‌ను క్రియేట్‌ చేశారని తెలిసిందే.

ఇందులో భాగంగా వారణాసి నగరాన్ని తలపించేలా భారీ సెట్స్‌ వేశారని భోగట్టా. ఈ సెట్స్‌కు రూ. 40 కోట్లకు పైనే అయ్యిందని టాక్‌. అంతేకాదు… ఈ సినిమాలోని మేజర్‌ సన్నివేశాల చిత్రీకరణ ఈ సెట్స్‌లోనే జరుగుతుందని, అందుకే ఈ స్థాయిలో ఖర్చుపెట్టారనే టాక్‌ వినిపిస్తోంది. ఇక ఈ షెడ్యూల్‌ పూర్తయిన తర్వాత టీమ్‌ ఫారిన్‌కి వెళుతుందని, అక్కడి ఫారెస్ట్‌ లొకేషన్స్‌లో యాక్షన్‌ సీక్వెన్స్‌లను ΄్లాన్‌ చేశారనే టాక్‌ వినిపిస్తోంది.

వారణాసి సెట్ విశేషాలు

విదేశీ షెడ్యూల్ వివరాలు

ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ తర్వాత విదేశాలకు వెళ్తుంది. యాక్షన్ సన్నివేశాల కోసం విదేశీ అడవి ప్రాంతాలను ఎంచుకున్నారని సమాచారం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.