|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

VD14: విజ‌య్ దేవ‌ర‌కొండ సంచ‌ల‌న అప్‌డేట్‌! ర‌ణ‌భేరి మోగ‌నుందా? ఇక ర‌చ్చ షురూ!

Published: 20-01-2026, 12:05 PM
VD14: విజ‌య్ దేవ‌ర‌కొండ సంచ‌ల‌న అప్‌డేట్‌! ర‌ణ‌భేరి మోగ‌నుందా? ఇక ర‌చ్చ షురూ!
  • విజయ్ దేవరకొండ VD14 టైటిల్ టీజర్ జనవరి 31న విడుదల కానుంద‌ని స‌మాచారం!
  • ఈ సినిమాకు రణభేరి లేదా ది గన్ అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఏది ఫైనల్ అవుతుందో చూడాలి!
  • మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో 19వ శతాబ్దపు హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న VD14!
  • కర్నూలు నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న ర‌ష్మిక న‌టించే అవ‌కాశాలు!

విజయ్ దేవరకొండ అభిమానులకు ఒక అదిరిపోయే న్యూస్! ఆయ‌న న‌టిస్తున్న VD14 సినిమాకు సంబంధించి ఒక బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా టైటిల్ టీజర్ రిలీజ్ గురించి ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తోంది.

జనవరి 31న టైటిల్ టీజర్ విడుదల!

విజయ్ దేవరకొండ అభిమానులకు బిగ్ అలర్ట్. విజయ్ దేవరకొండ 14వ సినిమాపై బిగ్ అప్డేట్ వచ్చేసింది. విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది. రాహుల్ దర్శకత్వంలో ఇప్పటికే టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ సినిమాలు వచ్చాయి. ఇక ఇప్పుడు మరోసారి విజయ్ దేవరకొండతో కొత్త సినిమా చేయబోతున్నారు.

VD14 అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా టైటిల్ టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారట. జనవరి చివరి వారంలో అంటే 31వ తేదీన‌ ఈ టీజర్ ను వదలబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ సినిమాకు రణ‌భేరి, ది గన్ అనే పేర్లు వినిపిస్తున్నాయి. ఈ రెండిటిలో ఒక టైటిల్ ఫైనల్ కాబోతున్నట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో ఈ సినిమా వస్తోంది. 19వ శతాబ్దానికి సంబంధించిన ఒక హిస్టారికల్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. కర్నూలు బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తీస్తున్నారని టాక్. కాగా విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న ర‌ష్మిక న‌టించ‌బోతున్నార‌ని టాక్‌.

రణభేరి, ది గన్ టైటిల్స్‌లో ఏది ఫైనల్?

కర్నూలు బ్యాక్‌డ్రాప్‌లో హిస్టారికల్ డ్రామా!

విజయ్ దేవరకొండ VD14 గురించి వస్తున్న ఈ వార్త‌ల‌తో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.